Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Aadi Saikumar Kirathaka Cinema Pre Production Work Delayed

ఆది సాయికుమార్ ‘కిరాతక’ ఏమైనట్టు!?

Published Date :August 16, 2021 , 3:38 pm
By ramakrishna
ఆది సాయికుమార్ ‘కిరాతక’ ఏమైనట్టు!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆది సాయికుమార్ హీరోగా, వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ‘కిరాతక’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో కొన్ని నెలల క్రితం నాగం తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఆది సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోందంటూ కొద్ది రోజుల క్రితం పోస్టర్స్ నూ రిలీజ్ చేశారు. అంతేకాదు… ఆగస్ట్ 13 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలవుతుందని, పూర్ణ ఇందులో పోలీస్ అధికారిగా కీలక పాత్ర పోషించబోతోందని ప్రకటించారు. కానీ ఆగస్ట్ 13న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకపోగా ఆది, పాయల్ రాజ్ పుత్ జంటగా మరో కొత్త సినిమాను ఆగస్ట్ 15న నిర్మాత నాగం తిరుపతి రెడ్డి ప్రారంభించడం ఫిల్మ్ నగర్ లో కొత్త చర్చకు దారి తీసింది. ఈ తాజా చిత్రానికి ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్‌ జి గోగన దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోనూ పూర్ణ నటిస్తోంది. సో… ‘కిరాతక’ వెనక్కి వెళ్ళడానికి, హఠాత్తుగా ఈ సినిమా ముందు రావడానికి కారణం తెలియదు.

అయితే… ఇన్ సైడ్ సోర్స్ ద్వారా తెలిసిందేమంటే…. ‘కిరాతక’ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. అది పక్కాగా ఎప్పటికి పూర్తి అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందట. అందుకే ఈలోగా ఆర్టిస్టుల డేట్స్ వృధా కాకుండా వారిని ఒప్పించి, ఈ కొత్త సినిమాను ప్రారంభించారని తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత అనేది ఇటు నిర్మాత తిరుపతి రెడ్డి లేదా దర్శకుడు వీరభద్రమ్ చెబితేనే తెలుస్తుంది. ఏదేమైనా… నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నా ఆది సాయికుమార్ ఇచ్చిన డేట్స్ వదులుకోలేకే నిర్మాత ఈ ఫాస్ట్ డెసిషన్ తీసుకున్నాడనే ప్రచారమైతే జరుగుతోంది. మరి ‘కిరాతక’ గురించి హీరో ఆది సాయికుమార్ అయినా వివరణ ఇస్తాడేమో చూడాలి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aadi Saikumar
  • Kirathaka
  • Pre Production Work
  • Tollywood News

తాజావార్తలు

  • PMSBY: రూ.20కి రూ.2 లక్షలు.. ఈ పథకం మీకు తెలుసా?

  • Curd Rice vs Dal Rice: పెరుగు అన్నం వర్సెస్‌ పప్పు అన్నం.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

  • Yatri Cafe: ఇక నుంచి విమానాశ్రయాల్లో ఛాయ్ రూ.10, సమోసాలు రూ.20.. శంషాబాద్‌లో కూడా..

  • Biker: ఆ ఒక్కటీ చేసుంటే నెక్స్ట్ లెవల్!

  • Peddi: పెద్ది పరుగులు.. ఎందాకా?

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions