August Movies : ఆగస్ట్‌లో స్ట్రయిట్ తెలుగు సినిమాల జాతర.. హిట్టు కొట్టేదెవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026లో అప్పుడే 7 నెలలు గడిచిపోయాయి. ఫస్టాఫ్‌లో సంక్రాంతికి వచ్చిన సినిమాలు శాటిస్పై చేయగలిగాయి. సమ్మర్ వృథాగా పోయింది. జూన్, జులైలో ఎన్నో అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదుపు తప్పాయి. ఇంకొన్ని డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తట్టుకుని నిలబడ్డాయి. గత ఏడాది ఆగస్టులో టాలీవుడ్ నుండి చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. ఇండిపెండెన్స్ డే హాలీడేస్‌కు కూలీ అండ్ వార్2 చిత్రాలను తేల్చుకోమని వదిలేసింది తెలుగు ఇండస్ట్రీ.
కానీ ఈ ఆగస్ట్ నిరుడు లెక్క ఉండదు. రోలర్ కోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ రెడీ అవుతున్నాయి. ఫస్ట్ వీక్‌లో హారర్ కామెడీతో వస్తున్నాడు వరుణ్ తేజ్. ఆగస్ట్ 7న రిలీజౌతోంది కొరియన్ కనగరాజ్. మేర్లపాక గాంధీ దర్శకుడు అదే రోజు కింగ్ జాకీ క్వీన్ అంటూ రైజింగ్ హీరోస్ మెగాహీరోతో పోటీపడుతున్నారు. ఆగస్ట్‌లో సెకండ్ వీకెండ్ చాలా కీలకం. ఇండిపెండెన్స్ డే టార్గెట్ చేస్తూ టాలీవుడ్ నుండి చిన్న సినిమాలు వస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ సారథ్యంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ కోర్టు రూమ్ డ్రామా పళ్ల బురుసు అదే రోజు వస్తుండగా, వన్స్ ఆపాన్ ఎ టైమ్ సక్సెస్ ఫుల్ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడిగా వ్యవహరిస్తున్న హారర్ మూవీ అగధ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
థర్డ్ ఫ్రైడే డివోషనల్ వీక్. మాస్ మహారాజ్ రవితేజ ఇరుముడితో సరికొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆగస్ట్ లాస్ట్ ఫ్రైడేకు శర్వానంద్ భోగితో రావాల్సి ఉంది.. కానీ ఇప్పటి వరకు టీజర్ కానీ గ్లింప్స్ కానీ రిలీజ్ చేయలేదు. అఫీషియల్‌గా పోస్ట్ పోన్ కాదు కానీ.. అన్ అఫీషియల్‌గా ఆగస్ట్ 28న సినిమా వచ్చే ఛాన్స్ లేదనేది టీఎఫ్ఐలో వినిపిస్తున్న మాట.
తాజావార్తలు
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..