September : సెప్టెంబర్ 5న సిల్వర్ స్క్రీన్‌పై మీడియం రేంజ్ సినిమాల సంగ్రామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ యాక్షన్ కి కొత్త డెఫినిషన్ చెప్పబోతున్న ‘ఘాటి’ సెప్టెంబర్ 5న థియేటర్స్ లో కి రానుంది! ఓ సాధారణ యువతి తన ఊరిని కాపాడుకునే పోరాటం చుట్టూ తిరిగే ఈ కథ, విలేజ్ నేటివిటీతో, ఎమోషనల్ పంచ్‌లతో, యాక్షన్ బ్లాక్స్‌తో నిండిపోయింది. తేజ సజ్జా, మంచు మనోజ్ కాంబినేషన్లో ‘మిరాయ్’ హై-ఆక్టేన్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. మాస్ బిల్డప్, సస్పెన్స్ ట్విస్ట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిసిన ఈ సినిమా, టీజర్‌తోనే ఫ్యాన్స్‌కి అదిరిపోయే కిక్ ఇచ్చింది. సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో ఈ పవర్ ప్యాక్డ్ క్లాష్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతోంది.
Also Read : Young Directors : హిట్ ఇచ్చినా కూడా ఖాళీగా ఉన్న యువ దర్శకులు
Also Read
రష్మిక ప్రధాన పాత్రలో వస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మోడర్న్ రిలేషన్‌షిప్స్‌లోని ఎమోషనల్ లేయర్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్‌తో నిండిన రొమాంటిక్ డ్రామా. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ లో రష్మిక చార్మ్, స్క్రీన్ ప్రెజెన్స్, మెలోడీయస్ సాంగ్స్. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతున్నాయి. సెప్టెంబర్ 5న ఈ ఎమోషనల్ జర్నీ థియేటర్స్‌లో ప్రారంభమవుతుందని అంటున్నారు. వీటితో పాటు కిష్కిందా పురి మాస్ యాక్షన్, హారర్ ఎమోషనల్ డ్రామా రిలీజ్ కానుందని సమాచారం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ వచ్చిన దగ్గర నుంచే ఆడియన్స్ కు ఆసక్తి ఏర్పడింది. రీసెంట్గా రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తుంది. మరి ఈ రేస్ లో గెలిచేది ఎవరో కాసులు రాబట్టే సినిమా ఎదో మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!