ఈరోజు బాక్స్ ఆఫీస్ జాతర… ఒకేసారి 7 సినిమాల సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి తరువాత థియేటర్లలో సినిమాల సందడి మళ్ళీ మొదలైంది. డిసెంబర్ 10, శుక్రవారం కూడా థియేటర్ తో పాటు ఓటిటిలో కూడా దాదాపుగా ఏడు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ వారాంతంలో థియేటర్లలో అలాగే ఓటిటిలలో ప్రీమియర్ అవుతున్న చిత్రాలను చూద్దాం.
నాగ శౌర్య స్పోర్ట్స్ ఎంటర్టైనర్ “లక్ష్య”తో సిద్ధమయ్యాడు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న గ్రాండ్ రిలీజ్ అవుతోంది.
Also Read
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
శ్రియ, నిత్యా మీనన్, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రల్లో సుజనారావు రచన మరియు దర్శకత్వం వహించిన “గమనం” అనే చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది.
Read Also : ఒకే ఒక్కడు ప్రభాస్… గ్లోబల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్
పగ, యాక్షన్, థ్రిల్లర్, అడ్వెంచర్, ఫ్యామిలీ, హాస్యం వంటి అంశాలతో డా.ప్రగభల్ దర్శకత్వం వహించిన “మడ్డీ” డిసెంబర్ 10న ఏకకాలంలో ఆరు భాషల్లో థియేటర్లలోకి వస్తోంది.
దాము బాలాజీ దర్శకత్వం వహించిన “నయీమ్ డైరీస్” గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవిత కథతో తెరకెక్కింది. వశిష్ట సింహా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది.
దేవ్ రాజ్, సోనాక్షి వర్మ, మోనా వర్మ ప్రధాన పాత్రల్లో మధు గోపు దర్శకత్వంలో తెరకెక్కిన “బుల్లెట్ సత్యం” డిసెంబర్ 10న విడుదల కానుంది.
మురళీ మెహన్, మంచు విష్ణు, తనికెళ్ల భరణి, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నటించిన “కఠారి కృష్ణ” డిసెంబర్ 10న విడుదల కానుంది.
ఆనంద్ కుమార్, నాగ వంశీ కృష్ణ, వికాస్ చంద్ర, ఉష, ఏంజెల్, వృశాలి, మరియు ఇతర ముఖ్యపాత్రల్లో సంతోష్ పర్లావర్ దర్శకత్వం వహించిన “ప్రియతమా” యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పులకుర్తి కొండయ్య నిర్మిస్తున్న ముక్కోణపు ప్రేమకథ డిసెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!