Weight Loss Tips : ఈ పండును ఇలా తీసుకుంటే.. ఒంట్లో కొవ్వు మొత్తం మంచులా కరిగిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరిగినంత సులువుగా తగ్గడం చాలా కష్టం.. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొందరు తగ్గడం లేదని భాధ పడుతుంటారు.. అలాంటి వారికి అద్భుతమైన చిట్కా.. ఈ పండుతో అధిక బరువును సులువుగా తగ్గవచ్చు.. ఆ పండు ఏంటి? ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కృష్ణ ఫలం.. ఈ పండు గురించి చాలా మందికి తెలియదు.. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, పీచు, విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ,సి వంటివి చాలా సమృద్దిగా ఉంటాయి. ఈ పండు తింటే క్యాన్సర్, జీర్ణ సమస్యలు, కంటి సమస్యలు, గుండె జబ్బులు, వృద్ధాప్య ఛాయలు కూడా దరి చేరవని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి ఇది మంచి పండు. ఇందులో పీచు ఎక్కువగా ఉంటుంది.. చర్మ రక్షణలో సహాయ పడుతుంది..ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి.. రక్తాన్ని శుద్ధి చెయ్యడం సాయపడుతుంది.. రక్తంలో పేరుకు పోయిన కొవ్వును ఇది తగ్గిస్తుంది.. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువును తగ్గిస్తుంది.. ఇది ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్‌ను పెంచే ఇనుమును కూడా కలిగి ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే, ఈ పండును మీ ఆహారంలో చేర్చుకోండి..
అలాగే వీటిలో కాల్షియం, ఐరన్ ఫాస్పరస్, పొటాషియం మరియు సోడియం వంటి ఖనిజాలు చాలా సమృద్దిగా ఉంటాయి. ఈ ఖనిజాలు ఎముకల సాంద్రతను అలాగే బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయి.. జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
-
Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
-
Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
-
Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!