Watermelon Benefits : పుచ్చకాయను ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎండాకాలం వచ్చేసింది.. ఈ కాలంలో వేడితో పాటుగా చల్లని పుచ్చకాయలు ఎక్కువగా లభిస్తాయి.. ఎండాకాలంలో పుచ్చకాయని తీసుకుంటే బరువు కూడా తగ్గించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఎలా వీటిని తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పుచ్చకాయని తీసుకుంటే బరువు తగ్గుతారు. దీనిని తీసుకుంటే బాడీలో ట్యాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి.. దానివల్ల శరీరంలోని చెడు కొవ్వు వెంటనే తగ్గిపోతుంది.. రోజుకు మూడు సార్లు ఈ పుచ్చాకాయలను మాత్రమే తీసుకోవాలి.. మధ్యలో నీళ్లను తీసుకోవచ్చు.. ఇంకేమి సాలిడ్ ఫుడ్స్ ను తీసుకోకుండా ఉంటే మంచిది.. ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగి ఉంటుంది.. దాంతో వేరేవి తినరు.. ఇలా బరువు తగ్గొచ్చు..
Also Read
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
- Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్తో మీ కుర్చీలకు కొత్త లుక్!
ఎక్కువకాలం ఈ డైట్ ఫాలో అవ్వడం కష్టం. అయితే, ఓ వారం వరకూ ట్రై చేయండి. ఎక్కువ బరువు తగ్గాలనుకుంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి.. ఇలాంటి రోజూ ఫాలో అయితే అతి తక్కువ రోజుల్లోనే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు.. రాత్రి పుచ్చకాయను తీసుకోవడం వల్ల నీరసంగా అనిపించదు.. నిజానికి ఈ కాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది.. వీటిని తీసుకోవడం వల్ల వేడిని తట్టుకోగలం.. ఢీహైడ్రేషన్ కు గురికాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. చర్మ రక్షణకు పుచ్చకాయ మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..