కరోనా వేళ ప్రాణ వాయువు గురించి ప్రతిచోటా చర్చ జరుగుతున్నది. ఊపిరినిచ్చే ప్రాణవాయువు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సీజన్ కొరత కారణంగానే ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. చెట్లను పెంచడం వలన అవి కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని మనకు స్వచ్చమైన ప్రాణవాయువును అందిస్తుంటాయి. ఇంట్లో పెంచుకొనే కొన్నిరాకాల మొక్కలు మిగతావాటికంటే ఎక్కువ మొత్తంలో ప్రాణవాయువును అందిస్తుంటాయి. వీపింగ్ పిగ్, మనీ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, అరెకా ఫామ్, జెర్బారా డైసీ, స్నేక్ ప్లాంట్, తులసీ వంటి మొక్కలు ఎక్కువ మొత్తంలో ఆక్సీజన్‌ను అందిస్తుంటాయి. ఈ మొక్కలు 24 గంటలపాటు ఆక్సజన్‌ను విడుదల చేస్తుంటాయి. కరోనా సమయంలో ఈ రకం మొక్కలకు భారీ డిమాండ్ ఏర్పడింది.
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ప్రాణాలు దక్కినట్టే…
