శాకాహారులకు మాంసం అంటే పుట్టగొడుగులే అంటారు.. వారికి కావలసిన పోషకాలు అన్ని వీటి నుంచే వస్తాయి.. ఎన్నో రోగాలను దూరం చేస్తాయి. ముఖ్యంగా మహిళలకు వీటిని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయని నిపుణులు అంటున్నారు. మరి ఎటువంటి సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఒత్తిడిని తగ్గించి మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఈ మష్రూమ్స్ లో ఫొటో ట్రోపిక్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితప పరచి ఒత్తిడిని దూరం చేస్తుంది.. రక్తహీనతను దూరం చేస్తాయి, మధుమేహాన్ని నియంత్రిస్తాయి, హైబీపీని కంట్రోల్ చేసి రక్తనాళాల్లోని కొవ్వును కరిగిస్తుంది.. ఎముకల పటిష్టతకు కీలకమైన ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ వంటి మూలకాలు ఎక్కువగా ఉంటాయి.. షుగర్ వ్యాధిని కంట్రోల్ చెయ్యడానికి ఇది ఉపయోగ పడుతుంది..
గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఇది సహాయ పడుతుంది.. హైబీపీని కంట్రోల్ చేసి రక్తనాళాల్లోని కొవ్వును తొలగిస్తాయి.. ఇకపోతే మోకాళ్ల నొప్పులు దూరం చేస్తాయి. సంతానలేమి, మహిళల గర్భ సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి. ప్రతిరోజు మష్రూమ్ సూప్ తీసుకుంటే మహిళలకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ దూరం అవుతుంది.. ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..