సంతానలేమి సమస్యలతో సతమవుతున్నారా ? అయితే ‘FERTY9’ని సంప్రదించండి. ఈ నెల 10వ తేదీన ప్రముఖ సినీ నటి ఇంద్రజ లాంచ్ చేయనున్న ‘FERTY9’లో సంతానలేమి సమస్యలను అధిగమించడానికి అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ కొలాబరేషన్ తో అధునాతమైన IVF చికిత్సను ‘FERTY9’లో అందించబోతున్నారు. అంతేకాదు ఉమెన్స్ డే సందర్భంగా చికిత్సపై 50% డిస్కౌంట్ కూడా ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ 10 వరకు ఈ ఆఫర్ ‘FERTY9’కు సంబంధించిన అన్ని బ్రాంచిలలో కొనసాగుతుంది. సికింద్రాబాద్, కూకట్ పల్లి, ఎల్బీ నగర్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ‘FERTY9’ బ్రాంచులు ఓపెన్ కానున్నాయి. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ : 9390518658.
Read Also : Radhe Shyam Press Meet : లైవ్