Health Tips: ఫోన్లు పక్కనే పెట్టుకొని పడుకుంటున్నారా..? ఇది మీ కోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్స్ జీతంలో ఒక భాగం అయ్యాయి.. పొద్దున్న లేచినప్పటి నుంచి చేతిలో ఫోన్ ఉంటుంది… అయితే పడుకొనే టప్పుడు ఫోన్లను పక్కన పెట్టుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అలా పెట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా జనాలు వినడం లేదు.. ఈ మొబైల్ ఫోన్లు మన ప్రాణాలకే ముప్పు తెస్తాయని గ్రహించారా? . స్మార్ట్ ఫోన్ లతో ప్రాణాలు పోతాయా అంటే అవుననే చెప్పాలి.. రాత్రి పూట పక్కన ఫోన్లను పెట్టుకుంటే ఏమౌతుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫోన్ల నుంచి వచ్చే వెలుతులు లేదా లైటింగ్ మెదడును ఉత్తేజ పరుస్తుంది. ఇది నిద్రను కష్టతరం చేస్తుంది. మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే కాంతి మెదడులోని హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మెలటోనిన్ అనే ఈ హార్మోన్ నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.. అంతేకాదు రేడియేషన్ ను కూడా విడుదల చేస్తుందని చెబుతున్నారు.. ఇవి చాలా ప్రమాదకరమైనవి.. క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు..
Also Read
- Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
- Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
- Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
- Dark Circles Under Eyes: కళ్ల కింద నల్లటి వలయాలకు ఇంటి చిట్కా.. బంగాళాదుంపతో ఈ విధంగా!
ఇకపోతే మీరు మీ మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తుంటే, మీరు దానిని మీ తల నుండి కనీసం 5అడుగుల దూరంలో ఉంచాలి.. ఫోనును స్విచ్ ఆఫ్ చెయ్యడం లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టి పడుకోవడం మంచిది.. ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టొద్దు. కొద్దిగా దూరంగా ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టండి. అదికూడా రాత్రంతా ఛార్జింగ్ పెట్టి అలానే వదిలేస్తే ఇక ఫోన్ లైఫ్ టైం తగ్గిపోతుంది.. దాంతో ఫోన్ పాడై పోతుంది.. ఫుల్ చార్జింగ్ కూడా అసలు పెట్టకండి.. మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Raaka : ‘రాకా’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
-
CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
-
Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
-
NALSAR: “CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం”.. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!