Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breakfast Quesadillas Recipe: ఉదయాన్నే హడావుడిగా ఎక్కువగా ఉంటుంది. పిల్లల్ని స్కూల్‌కు పంపేటప్పుడు ప్రతి ఇంట్లోని మహిళ ఎంతో హడావుడిగా పని చేయాల్సి వస్తుంది. వాళ్లను తయారు చేయడం ఒకెత్తయితే.. వాళ్లకు టేస్టీ, హెల్తీగా వండిపెట్టడం మరొకెత్తు. ఇలాంటప్పుడు తక్కువ టైమ్‌లో తయారయ్యే బ్రేక్‌ఫాస్ట్‌ల గురించి ఆలోచిస్తాం. ఇలా కేవలం 20 నిమిషాల్లో తయారయ్యే ఈజీ బ్రేక్‌ఫాస్ట్‌లలో కేసడియా (Breakfast Quesadillas) ఒకటి. రెండు వైపులా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వేగించిన టోర్టిల్లాల మధ్యలో మెత్తటి గుడ్డు పొరటు (Scrambled eggs), క్రంచీగా ఉండే పచ్చి క్యాప్సికమ్, పొగబెట్టిన బేకన్, కరిగే చెడ్డార్ చీజ్ వేసి చేసే ఈ వంటకం కడుపు నింపడమే కాదు, నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు:
గుడ్లు (Eggs)
పాలు (Milk)
పచ్చి క్యాప్సికమ్ ముక్కలు (Green pepper)
అన్సాల్టెడ్ బటర్ (Unsalted butter)
బేకన్ (Bacon)
తురిమిన చెడ్డార్ చీజ్ (Shredded cheddar cheese)
టోర్టిల్లాలు (Tortillas)
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గుడ్లు, పాలు వేసి బాగా కలపండి. అందులో సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. వేడెక్కిన పాన్‌పై కొద్దిగా వెన్న (Butter) వేసి, సిద్ధం చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసి సాఫ్ట్‌గా అయ్యే వరకు ఉడికించాలి (Scrambled eggs). ఇప్పుడు అదే పాన్‌పై ఒక టోర్టిల్లాను ఉంచి, దానిపై తురిమిన చీజ్, ఉడికించిన గుడ్డు మిశ్రమం, క్రిస్పీ బేకన్, మరికొంత చీజ్ వరుసగా వేయాలి. దానిపై రెండో టోర్టిల్లాను ఉంచి, చీజ్, గుడ్డు మిశ్రమం బాగా సెట్ అయ్యేలా తేలికగా నొక్కాలి. రెండు వైపులా 2-3 నిమిషాల పాటు లేదా చీజ్ పూర్తిగా కరిగే వరకు వేయించాలి.
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?