ఈమధ్యకాలంలో షుగర్ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. చిన్నాపెద్దా, ఆడామగా తేడా లేకుండా షుగర్ వ్యాధి గ్రస్తులు భారీగా పెరుగుతున్నారు. కారణాలు ఏమైనా షుగర్ వ్యాధి గ్రస్తుల జనాభా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. షుగర్ వ్యాధి గ్రస్తులు ఏం తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఇప్పుడో శుభవార్త. డాక్టర్ రైస్ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన రైస్ ను విడుదలచేశామని కంపెనీ వర్గాలు తెలిపాయి. గ్లైకోమెట్ ఇండెక్స్ 51 శాతం మాత్రమే ఉండే విధంగా ఈ రైస్ తీసుకువచ్చామని సంస్థ ఎండీ రామారావు తెలిపారు. ఈ డాక్టర్ రైస్ లో అనేక ప్రత్యేకతలు వున్నాయి. ఈ రైస్ లో విటమిన్ బి సహా పలు పోషకాలు పుష్కలంగా వుంటాయని ఆయన వివరించారు.
Read Also: Healthy Liver : మీ కాలేయం హెల్తీగా ఉందా.. లివర్‌ను ఈ చిట్కాలతో రిఫ్రెష్ చేయండి..
మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా వివిధ ఆహార నియమాలు కఠినంగా ఆచరించాల్సి వుంటుంది. డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువగా రొట్టెలు తింటూ వుంటారు. అన్నం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని భయం. రాత్రిపూట కూడా రొట్టెలే తింటారు. అన్నం తినే అలవాటున్నవారు రొట్టెలు తినడం వల్ల సరిగా నిద్రపట్టదు. కడుపులో ఆకలిగా వుంటుంది. అలాగని రైస్ తినలేరు. అలాంటి వారికోసం డాక్టర్ రైస్ మార్కెట్లోకి వచ్చింది. ఈ రైస్ తింటూ ఆరోగ్యంగా వుంటున్నారు.
సాధారణ బియ్యంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా వుంటాయి. కానీ డాక్టర్ రైస్ తో అలాంటి ఇబ్బందులు వుండవంటోంది కంపెనీ. డయాబెటిక్ పేషెంట్లకు ఈ ఫుడ్ ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. డాక్టర్ రైస్ 90 శాతం ఫ్యాట్ ఫ్రీ, కొలెస్ట్రాల్ ఫ్రీగా వుంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. డాక్టర్ రైస్ ని మీ డైట్ లో భాగంగా చేసుకుని మీ ఇబ్బందుల నుంచి బయటపడండి. డాక్టర్ రైస్ కి సంబంధించి మరిన్ని వివరాలకు సంస్థ ఎండీ రామారావుని 9618526849 నెంబరులో సంప్రదించవచ్చు.
Read Also: Interesting Health Fact: జ్వరంతో బాధపడే వారు.. ఎందుకు నాన్-వెజ్ తినకూడదు?