Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Combs If You Know What Happens If You Use Someone Elses Comb You Will Not Comb Your Head In Birth

Combs : ఇతరుల దువ్వెన వాడితే ఏమౌతుందో తెలిస్తే జన్మలో తల దువ్వరు..

Published Date :June 15, 2023 , 9:13 pm
By Swathi Maddula
Combs : ఇతరుల దువ్వెన వాడితే ఏమౌతుందో తెలిస్తే జన్మలో తల దువ్వరు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈరోజుల్లో ఎంత శుభ్రంగా ఉన్నా కూడా ఏదోక రోగం వస్తుంది.. తింటున్న ఆహరం లేదా కాలుష్యాల వల్లో ఏదోక రోగం ఒకరి నుంచి మరొకరికి రావడం సహజం అందుకే కొన్ని వస్తువులు వాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. అందుకే జనాలు భయం తో వణికిపోతున్నారు.. ఇతరుల వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా దువ్వెన విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. అయితే ఇప్పుడు దువ్వెన విషయం లో పరిశోదకులు నమ్మలేని విషయాలను చెప్పారు.. మరొకరు వాడిన దువ్వెన వాడితే ఏమౌతుందో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం…

ఒకరు ఉపయోగించిన దువ్వెన ను మరొకరు ఉపయోగించడం వల్ల ప్రధానంగా పేన్ల సమస్య పెరుగుతుంది. అదే హెయిర్ బ్రష్‌ని, దువ్వెన ను ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఉపయోగిస్తే.. అది రింగ్ వార్మ్, ఫంగస్, గజ్జి, కొన్నిసార్లు స్టాఫ్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది. రింగ్ వార్మ్ శిరోజాల ను దెబ్బతీస్తుంది. రింగ్‌వార్మ్ సమస్య ఉన్న వారి దువ్వెనను ఉపయోగించొద్దు. ఇలా చేయడం వల్ల దద్దుర్లు వస్తాయి. బట్టతల బారిన పడే ప్రమాదం ఉంది… అంతేకాదు జుట్టు పొడి భారడం, చిట్లిపోవడం జరుగుతుంది.. వేరే వారి దువ్వెన వాడాల్సి వస్తే ముందుగా శుభ్రం చేసుకొని వాడితే మరీ మంచిది..

Also Read

  • Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
  • Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!
  • Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!

చిక్కుబడ్డ జుట్టును విడదీయడానికి, జుట్టును క్రమబద్ధంగా ఉంచేందుకు దువ్వడం చేస్తారు. సరిగ్గా దువ్వెన ఉపయోగిస్తే.. చాలా ప్రయోజనాలు ఉంటాయి. రోజుకు రెండు మూడు సార్లు దువ్వెనతో దువ్వుకోవాలి.. అలా చెయ్యడం వల్ల జుట్టు మృదువుగా మెరుస్తూ సాఫ్ట్ గా ఉంటాయి.. ఇకపోతే తడి జుట్టును అస్సలు దువ్వకండి..హెయిర్ సీరమ్ వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది. జుట్టును మధ్యలో వేరు చేసి దువ్వాలి… జుట్టు ను బలంగా దువ్వొద్దు. ఒకరు వినియోగించిన దువ్వెనను వినియోగించొద్దు… క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. సో బీ కేర్ ఫుల్.. మీ ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయని మర్చిపోకండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cleaning
  • Combs
  • Health Issues

తాజావార్తలు

  • Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్‌డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..

  • AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు

  • iQOO Z11 & Z11x: ఐకూ Z11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు

  • Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం

  • Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions