Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Chicken Side Effects Are You Upset That The Price Of Chicken Has Come Down

Chicken Side Effects : చికెన్ ధర తగ్గిందని కుమ్మేస్తున్నారా?.. ఇది తెలిస్తే దిమ్మతిరిగి పోతుంది..

Published Date :July 28, 2023 , 2:17 pm
By Swathi Maddula
Chicken Side Effects : చికెన్ ధర తగ్గిందని కుమ్మేస్తున్నారా?.. ఇది తెలిస్తే దిమ్మతిరిగి పోతుంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం కూరగాయలు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. ఇక టమోటా ధరలు చెప్పనక్కర్లేదు ఎలా ఉన్నాయో.. టమోటా లేనిదే కూర రుచించదు.. దాంతో అందరు నాన్ వెజ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఒకవైపు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చికెన్ ధరలు కూడా భారీగా తగ్గాయి.. ఇక నాన్ వెజ్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు.. చికెన్ ధరలు తగ్గాయి కదా అని కుమ్మేస్తున్నారు.. ఒకరోజు, రెండు రోజులు అయితే ఓకే కానీ రోజూ అంటే కష్టమే అంటున్నారు నిపుణులు.. రోజూ చికెన్ తింటే ఏమౌతుందో ఒకసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలను కూడా తింటూ ఉంటారు.. ప్రతి వంట ఒక రుచిని కలిగి ఉంటుంది.. చికెన్ కబాబ్, చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ, చికెన్ 65 ఇలా చేసుకుని తింటాము. కొంత మంది వారంలో కనీసం 4 సార్లు చికెన్ తింటారు. మరి కొంతమందైతే ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు తింటారు. కానీ ఇలా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. చికెన్ ఎక్కువ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయట.. అవి ప్రాణాలను కూడా తీస్తాయని నిపుణులు అంటున్నారు..

చికెన్‌ పై సాల్మొనెల్లా, క్యాంపీలోబాక్టెర్‌ బ్యాక్టీరియా ఉంటాయి. కాబట్టి దీన్ని తీసుకువచ్చిన రెండు మూడు గంటల్లో వండుకోవాలి. అలా కాకుండా ఫ్రిజ్‌లో పెట్టి కొద్దికొద్దిగా వండుకుంటే బ్యాక్టీరియా పెరిగి పాయిజనింగ్‌ అవుతుంది. దీని వల్ల డయేరియా, నిమోనియా, ఊపిరి తిత్తుల సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ చికెన్‌ తీసుకుంటే బరువు పెరుగుతారు. ఎందుకంటే చికెన్‌లో ప్రోటీన్‌ ఎక్కవగా ఉంటుంది. శరీరం బర్న్‌ చేయలేని ప్రొటిన్‌ కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది. కాబట్టి చికెన్ ఎప్పుడు తిన్నా గ్రేవీలా చేసుకొని తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. బాగా ఉడికించి తినడం మంచిదట.. శుభ్రత పాటిస్తూ కూరను చేసుకోవడం అన్ని విధాల మంచిది.. గుర్తుంచుకోండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chicken price down
  • chicken side effects
  • Health Issues
  • latest news

తాజావార్తలు

  • Yuvraj Singh: “కోహ్లీ ఒక్క మాట కూడా చెప్పలేదు.. ధోనీ క్లారిటీ ఇచ్చాడు”.. రిటైర్మెంట్‌పై యువరాజ్ ఎమోషనల్..

  • VeeraBhadrudu : సూర్య ‘కరుప్పు’ తెలుగు టైటిల్ ఫిక్స్!

  • Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం

  • SSC Exams 2026: హిందీలో 2.. ఇంగ్లిష్‌లో 5.. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పొరపాట్లకు మార్కుల యాడింగ్.?

  • S. Saraswathi: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎస్. సరస్వతి’..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions