SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
- ఎస్బీఐలో 7150 పోస్టులు
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 8, 2026
- గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూ్స్. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7,150 ఖాళీ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ మే 19న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో లేదా ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 8, 2026. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
అర్హత
Also Read
- Layoffs: లేఆఫ్స్ బాటలో డిస్నీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ పోటీ తట్టుకోలేక కీలక నిర్ణయం..
- November School Holidays: ఈనెలలో భారీగా సెలవులు.. ఏకంగా 8 నుంచి 13 రోజులు పాఠశాలలకు హాలిడేస్..
- School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదనంగా, ఏప్రిల్ 1, 2026 నాటికి అభ్యర్థి కనీస వయస్సు 20 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా, 28 సంవత్సరాల కంటే ఎక్కువ కాకుండా ఉండాలి. అయితే, వర్తించే నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపు ఉంటుంది. స్థానిక భాష (ఎంచుకున్న రాష్ట్రం లోకల్ లాంగ్వేజ్)లో చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి.
దరఖాస్తు రుసుము
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులు దరఖాస్తు ఫారంతో పాటు రూ.300 దరఖాస్తు ఫీజును సమర్పించాల్సి ఉంటుంది. ఈ రుసుమును ఆన్లైన్లో చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాల అభ్యర్థులకు ఉచితం.
ఎంపిక ప్రక్రియ
ఈ నియామకానికి ఎంపిక కావాలంటే, మీరు ముందుగా రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థులు ఆ తర్వాత స్థానిక భాషా పరీక్ష, పత్రాల ధృవీకరణ, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 స్టైఫండ్ అందిస్తారు.
తాజావార్తలు
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
-
Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్‌తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
-
అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
-
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!