Venezuela: “15 నిమిషాలే టైమ్ ఇచ్చారు, లేదంటే చంపేస్తామన్నారు”.. యూఎస్ దాడిపై వెనిజులా ప్రెసిడెంట్..
- 15 నిమిషాలే సమయం ఇచ్చారు, లేదంటే చంపేస్తామన్నారు..
- అమెరికా డిమాండ్లకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారు..
- యూఎస్ దాడిపై వెనిజులా అధ్యక్షురాలు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venezuela: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అమెరికా దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బందీలుగా పట్టుకున్న ఈ ఆపరేషన్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. అమెరికన్ దళాలు తమ మంత్రి వర్గ సభ్యులు అమెరికా డిమాండ్లకు ఒప్పుకుంటారా? లేదా చంపేయమంటారా.? అని నిర్ణయం తీసుకోవడానికి 15 నిమిషాలు సమయం ఇచ్చారని అన్నారు.
‘‘వారు(అమెరికా) అధ్యక్షుడు(మదురో)ను కిడ్నాప్ చేసిన మొదటి నిమిషం నుంచే బెదిరింపులు ప్రారంభమయ్యాయి. డియోస్డాడో (అంతర్గత మంత్రి), జార్జ్ రోడ్రిగెస్, నాకు స్పందించడానికి 15 నిమిషాలు సమయం ఇచ్చారు. లేదంటే మమ్మల్ని చంపుతామని అన్నారు’’ అని డెల్సీ రోడ్రిగెస్ చెప్పారు. అమెరికా దాడి జరిగిన 7 రోజలు తర్వాత వెనిజులాలో జరిగిన 2 గంటల సమావేశానికి సంబంధించిన వీడియో రికార్డింగ్‌లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రధాన లక్ష్యం రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడమే అని ఆమె అన్నారు. అమెరికా బలగాలు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను హత్య చేశామని చెప్పారని ఆమె వెల్లడించారు.
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
Read Also: Union Budget 2026: యుద్ధాలు, డబ్బులు, క్లైమేట్ ఛేంజ్.. బడ్జెట్ నుంచి Gen-Z ఏం ఆశిస్తోంది?
ఇదిలా ఉంటే, మదురో అరెస్ట్ ముందు రోడ్రిగ్జ్, ఆమె సోదరులు, అధ్యక్షుడు ట్రంప్‌కు సహకరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో తమపై దేశద్రోహ ముద్ర పడుతుందనే భయం వారిలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తన ఆదేశాలను రోడ్రిగ్జ్ పాటిస్తుందని ట్రంప్ ప్రశంసించారు. అయితే, ఆమె మాత్రం ఇది నిరంతర బెదిరింపులు, బ్లాక్మెయిల్ కారణంగా తీసుకున్న నిర్ణయం అని చెబుతున్నారు.
రాజకీయ విశ్లేషకులు మాత్రం మదురో తొలగింపు అంతర్గత సహకారంతో జరిగిందని చెబుతున్నారు. మదురో పట్టుబడినప్పటి నుంచి వెనిజులా ప్రభుత్వం అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడింది కానీ ట్రంప్ డిమాండ్లు అన్నింటిని అంగీకరించింది. మదురో స్థానంలో అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు తీసుకున్న రోడ్రిగెస్ కూడా ట్రంప్‌కు మద్దతు ఇచ్చి, వెనిజులా చమురును అమెరికాకు అందుబాటులో ఉంచారు. ఇటీవల మరోసారి ట్రంప్ మాట్లాడుతూ.. రోడ్రిగ్జ్ నాయకత్వం బలంగా ఉందని, వెనిజులా ముడి చమురులో వాటా తీసుకున్న తర్వాత అమెరికా మరింత సంపన్నం కాబోతోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!