Donald Trump: రష్యా నుంచి చమురు కొనుగోలు.. భారత్‌పై అదనపు టారిఫ్‌లు లేనట్లే?: ట్రంప్
- పుతిన్‌తో భేటీ తర్వాత అదనపు సుంకాలపై ట్రంప్ కీలక సంకేతాలు..
- రష్యా చమురు కొనుగోలు దేశాలపై అదనపు టారీఫ్స్ పై ట్రంప్ వెనక్కి..
- ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్న కొత్త టారిఫ్‌లపై ట్రంప్ పునరాలోచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనంగా టారిఫ్‌లు విధించే అవకాశం లేకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన కీలక సమావేశం అనంతరం మీడియా సమావేశంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు సుంకాల విషయంలో మరో రెండు మూడు వారాల్లో పునరాలోచన చేస్తాను అని పేర్కొన్నారు.
Also Read
- Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
అయితే, భారత్‌పై దృష్టి సారిస్తూ, రష్యా తన చమురు క్లయింట్‌ను కోల్పోయిందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి భారత్, చైనా లాంటి దేశాలపై అదనపు టారిఫ్‌లు విధించే ఉద్దేశం లేదని వెల్లడించారు. కాగా, ఇటీవల భారత్‌పై 25 శాతం అదనపు టారీఫ్స్ విధిస్తున్నట్లు యూఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
తాజావార్తలు
-
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!