S*ex Scandal: థాయ్‌లాండ్‌ని కుదిపేస్తున్న బౌద్ధ సన్యాసుల సె*క్స్ కుంభకోణం..
- థాయ్‌లాండ్‌ని కుదిపేస్తున్న బౌద్ధ సన్యాసుల సె*క్స్ కుంభకోణం..
- మహిళ ట్రాప్‌లో పడి బ్రహ్మచర్యాన్ని కోల్పోయిన 11 మంది సన్యాసులు..
- దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహావేశాలకు కారణమైన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S*ex Scandal: థాయ్‌లాండ్ బుద్ధిజాన్ని అనుసరించే ఒక దేశం, ఆ దేశంలో బౌద్ధ సన్యాసులకు ఎంతో గౌరవం ఉంటుంది. రాజకీయంగా, సామాజికంగా వీరి ప్రభావం ఎక్కువ. అయితే, ఇప్పుడు వారి ప్రతిష్ట మసకబారేలా కొందరు బౌద్ధ సన్యాసులు ప్రవర్తించడం ఆ దేశాన్ని కుదిపేస్తుంది. లైంగిక దోపిడీ కుంభకోణం బౌద్ధమాధికారుల గౌరవాన్ని దిగజార్చింది. వారి భక్తుల, వారిని విశ్వాసించే వారు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
ఈ వారం థాయ్ పోలీసులు ఒక మహిళను అరెస్ట్ చేశారు. కనీసం 11 మంది సన్యాసులతో శారీరక సంబంధం పెట్టుకుని, వారి కఠినమైన బ్రహ్మచర్యాన్ని దెబ్బతీసిందనే ఆరోపణలపై అరెస్ట్ జరిగింది. వారి బలహీన క్షణాలను రహస్యంగా ఫోటోలు తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. కొన్ని వందల ఏళ్లుగా తపోనిష్టతో కొనసాగుతున్న బౌద్ధ ధర్మానికి మచ్చగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. తమకు మఠాలపై గౌరవం పోయిందని ఆ దేశ ప్రజలు వాపోతున్నారు.
Also Read
Read Also: CM Chandrababu: 2004లో మేం అధికారం కోల్పోవడానికి కారణం ఇదే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ఈ సెక్స్ స్కాండల్ సంచలనంగా మారడంతో థాయ్ లాండ్ రాజు మహా వజిరలోంగ్‌కోర్స్ తన పుట్టినరోజు వేడుకులకు 80 మంది సన్యాసులన ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నారు. థాయ్ ప్రజలకు మానసిక నష్టం కలిగించే అనుచిత ప్రవర్తన చేసినట్లు రాజు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం, ఈ స్కాండల్‌లో ఇరుకున్న బౌద్ధ సన్యాసులను తొలగించారు. థాయ్‌లాండ్ ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందేకు పెద్దస్థాయిలో విచారణ చేపట్టారు. అయితే, ఇది మొత్తం ధర్మానికి సంబంధించిన సమస్య కాదని, కొందర తప్పుడు సన్యాసులు చేసిన పని అని మరికొందరు వాదిస్తున్నారు. ఈ మొత్తం కుంభకోణానికి కేంద్రంగా ఉన్న మహిళ.. సన్యాసులు తనను రోజుకు రూ. 90,000లతో షాపింగ్ చేయించే వారని చెప్పింది. సదరు మహిళ 80,000 ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ. 100 కోట్ల కుంభకోణం ఇది.
థెరవాడ బౌద్ధం థాయ్‌లాండ్‌కు మూలంగా ఉంది. అయితే, ఇప్పుడు మఠాలు పుణ్యకేంద్రాలుగా కాకుండా ధన సంపాదన కేంద్రాలుగా మారుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. థాయ్ పురుషులు సాంప్రదాయకంగా తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా సన్యాసులుగా నియమితులవుతారు, ఇది కొన్ని వారాల లేదా దశాబ్దాల వరకు ఉంటుంది.మతాధికారులు 227 కఠినమైన నియమాలకు కట్టుబడి ఉంటారు, వీటిలో హస్తప్రయోగంపై నిషేధం, స్త్రీలను తాకడం, వారి నుండి నేరుగా వస్తువులను తీసుకోవడం కూడా ఉన్నాయి. సన్యాసులు సాంప్రదాయకంగా భిక్ష, ఆహార నైవేద్యాలు, నెలవారీ $170 నిరాడంబరమైన స్టైఫండ్‌తో జీవిస్తారు,
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!