Ethiopia Floods: ఇథియోపియాలో ఘోర విషాదం.. 257కి చేరిన మృతుల సంఖ్య
- ఇథియోపియాలో ఘోర విషాదం
- 257కి చేరిన మృతుల సంఖ్య
- 500 వరకు చేరొచ్చని అధికారుల వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇథియోపియాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీంతో తీవ్ర విషాదం నెలకొంది. మట్టిచరియలు విరిగి పడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 257 మంది మృత్యువాత పడ్డారని తాజాగా అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య 500 వరకు చేరవచ్చని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మృతదేహాల వెలికితీత కోసం అన్వేషణ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే ఘటనాస్థలికి దగ్గర బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి కోసం రోధిస్తున్నారు. మరోవైపు కిన్ చో షాచా గోజ్‌డీ ప్రాంతం నుంచి దాదాపు 15 వేల మందికి పైగా బాధితులను ఖాళీ చేయించారు.
ఇది కూడా చదవండి: HMD Crest: తక్కువ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లతో ఫోన్స్‌ను విడుదల చేసిన ఎచ్ఎండి..
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ఇదిలా ఉంటే ఇథియోపియా ప్రధాని అబీఅహ్మద్ శుక్రవారం ప్రమాద ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఈ ఘటనపై తాను చాలా బాధపడినట్లు పేర్కొన్నారు. మట్టిచరియల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను గుర్తించి బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని చెప్పారు. మృతుల్లో చిన్నారులు, గర్భిణులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వర్షాలు జూలైలో ప్రారంభమై సెప్టెంబర్ వరకు కొనసాగనున్నాయి.
ఇది కూడా చదవండి: Blue Light: మీ ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి మీ చర్మానికి హాని కలిగిస్తుంది..
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?