Baba Vanga: ఉగ్రదాడులు, పుతిన్ హత్య.. భయపెడుతున్న “బాబా వంగా” 2024 జోస్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Vanga: బాబా వంగా ప్రత్యేకంగా పేరును పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎప్పుడో మరణించినా ఆమె చెప్పినవన్నీ చెప్పినట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయనే విషయాలను ఊహించి జోస్యం చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటి వరకు ఈ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త చెప్పినవి కొన్ని నిజాలయ్యాయి.
ఆమె 1996లో మరణించినప్పటికీ ఆమె చెప్పిన వాటిలో కొన్ని నిజంగా జరగడంతో ఆమె జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్స్ అని కూడా పిలువబడే బాబా వంగా గతంలో అమెరికాపై జరిగిన 9/11 దాడులు, ప్రిన్స్ డయానా మరణం, చెర్నోబిల్ అణు విపత్తు, బ్రెగ్జిట్ వంటి సంఘటనలను ఆమె ముందుగానే ఊహించారు.
Also Read
- Yemen: యెమెన్ ‘స్పైడర్ మ్యాన్’ ఓవరాక్షన్.. ఎంత పని చేశాడంటే..!
- Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు ఘోర అవమానం.. స్నాతకోత్సంలో విద్యార్థులు వింత వైఖరి
- POK: 'మా ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోండి..' పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొత్త పోరాటం..!
- Ban Social Media for Children Under 16: అక్కడ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ప్రధాని సంచలన ప్రకటన
Read Also: Naga Chaitanya: బీస్ట్ మోడ్ లోకి మారిపోయాడు… వర్కౌట్స్ చూస్తే మతి పోవాల్సిందే
అయితే, 2024లో జరిగే ఏడు సంఘటనలను ఆమె ఊహించింది. ప్రస్తుతం ఇవి ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. వీటని డైలీ స్టార్ నివేదించింది.
* వచ్చే ఏడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తోటి దేశస్తుడు హత్యయత్నానికి పాల్పడుతాడు.
* యూరప్‌లో ఉగ్రవాద దాడుల గురించి హెచ్చరించారు. దీంతో పాటు వచ్చే ఏడాది ఓ పెద్ద దేశం జీవ ఆయుధ పరీక్షలు లేదా దాడుల్ని నిర్వహిస్తుంది.
* ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే భారీ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. రుణ స్థాయిలు పెరగడం మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వంటి అంశాలు దీనికి కారణం.
* 2024లో భయానక ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉంది.
* సైబర్ దాడులు పెరిగే అవకాశం ఉందని ఆధ్యాత్మికవేత్త పేర్కొన్నారు. అధునాతన హ్యాకర్లు పవర్ గ్రిడ్లు మరియు నీటి శుద్ధి ప్లాంట్ల వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటారు, ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుంది.
* అల్జీమర్స్, క్యాన్సర్ వంటి నయంచేయలేని రోగాలకు కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తాయి.
*క్వాంటం కంప్యూటింగ్ లో కీలక పరోగతి ఉంటుందని అంచనా వేశారు.
1911లో వాంపజేలియ పాండేవా డిమిత్రోవా జన్మించారు. ఆ తరువాత ఆమె పేరు బాబా వంగాగా మారింది. 12 ఏళ్ల వయసులో ఓ భారీ తుఫానులో ఆమె తన కళ్లను కోల్పోయింది.
తాజావార్తలు
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
Yemen: యెమెన్ ‘స్పైడర్ మ్యాన్’ ఓవరాక్షన్.. ఎంత పని చేశాడంటే..!
-
PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
Chiranjeevi – Charan: ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిరు-చరణ్
-
Isakapatnam Trailer: పవర్ ప్యాక్డ్ ఇసకపట్నం ట్రైలర్ చూశారా?
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!