ఈ షో హౌస్‌ఫుట్.. బ్లాక్‌బస్టర్ అంటూ మెల్‌బోర్న్ సభపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్‌బోర్‌లో భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. తొలుత సభలో హిందీ.. గుజరాత్ భాషల్లో శుభాకాంలు తెలియజేశారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్.. భారతదేశానికి నిజమైన స్నేహితుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమం హౌస్‌ఫుల్, బ్లాక్‌బస్టర్ అని ప్రకటించారు. మీరందరూ మమ్మల్ని స్వాగతించిన తీరు చాలా ప్రత్యేకమైనది అన్నారు. మెల్‌బోర్న్ నిజంగా అందరినీ ఆకట్టుకుందని తెలిపారు.
2014లో తాను ఆస్ట్రేలియాను సందర్శించానని.. 28 ఏళ్లలో ఒక భారత ప్రధాని అక్కడ పర్యటించడం అదే మొదటిసారి అన్నారు. ఇక మీరు 28 ఏళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదని.. తాను అప్పుడే చెప్పానన్నారు. గత 12 ఏళ్లలో ఇది తన మూడవ పర్యటన అని.. అంటే ఈసారి ఇది హ్యాట్రిక్ అన్నారు. ఇది భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాయో చూపిస్తుందని చెప్పారు.. ఇందులో అతిపెద్ద పాత్ర మోడీది కాదని.. భారతీయ సమాజ సభ్యులైన మీ అందరిదీ అని పేర్కొన్నారు.
‘‘మెల్‌బోర్న్‌లో ఒకే రోజులో మూడు రుతువులు ఉంటాయని అంటారు. కానీ భారతీయ సమాజం తమ సాంస్కృతిక శోభతో దీనికి మరింత శోభను చేకూర్చింది. ఇక్కడ భారతీయత ఉట్టిపడే రంగులతో నిండిన మార్కెట్లు చాలా ఉన్నాయి. కొందరు దీనిని లిటిల్ ఇండియా అని.. మరికొందరు మినీ ఇండియా అని పిలుస్తారు. పేరు ఏదైనప్పటికీ.. ఈ నగరం భారతీయత ఉట్టిపడే రంగులతో నిండి ఉంది.’’ అని తెలిపారు.
Excited to be among the Indian community in Melbourne. Their energy and enthusiasm are truly unmatched. They are one of the strongest pillars of India-Australia friendship. https://t.co/dG9F5vj5jr
— Narendra Modi (@narendramodi) July 9, 2026
#WATCH | Melbourne | Addressing the Indian community event, Australian PM Anthony Albanese says, "The energy that we feel here defines the Australia-India partnership. It is enthusiasm, dynamism that drives positivity and promise of our two nations and peoples." pic.twitter.com/6Xx20XK5fy
— ANI (@ANI) July 9, 2026
#WATCH | Melbourne | PM Narendra Modi and Australian PM Anthony Albanese arrived at Marvel Stadium for the Indian community event 'Melbourne meets Modi'. The two leaders also met Indian community leaders
(Source:DD) pic.twitter.com/joOvyu9j8j
— ANI (@ANI) July 9, 2026
#WATCH | Melbourne | PM Narendra Modi and Australian PM Anthony Albanese stand in the honour of the national anthems of India and Australia, at Indian community event at Marvel Stadium
(Video source: DD) pic.twitter.com/MLLBqrtyhV
— ANI (@ANI) July 9, 2026
#WATCH | PM Modi, along with Australian PM Anthony Albanese, arrives at Marvel Stadium for the Indian community event, in Melbourne pic.twitter.com/VeyoofzK1g
— ANI (@ANI) July 9, 2026
PM Modi tweets, "It was a delight to meet the Governor-General of Australia, Sam Mostyn, in Melbourne. We discussed the strong and enduring bonds between India and Australia, anchored in our shared values, vibrant people-to-people ties and expanding cooperation across diverse… pic.twitter.com/JGonhKkqWd
— ANI (@ANI) July 9, 2026

