కుప్పకూలిన మరో విమానం.. 9 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు తాజాగా జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం 14 మంది మృతిచెందిన ఘటన అందరినీ కలచివేసింది.. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక చోట వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇవాళ మరో విమానం కుప్పకూలింది.. 9 మంది ప్రాణాలను తీసింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్‌లో ఓ విమానం ప్రమాదానికి గురైంది.. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఇద్దరు సిబ్బంది సహా ఏడుగురు ప్రయాణికులతో ఓ ప్రైవేట్ విమానం.. డొమినికన్‌లోని లా ఇసబెల్లా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి నుంచి ఫ్లోరిడా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది… టెకాఫ్ అయిన కేవలం 15 నిమిషాలకే శాంటో డొమింగోలోని లాస్ అమెరికాస్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరం ల్యాండ్ చేశాడు పైలట్.. ఇదే సమయంలో విమానం పేలిపోయింది.. విమానంలో ఉన్న అందరూ మృతిచెందారు.. వారిలో లాటిన్ సంగీత కళాకారుడు, భాగస్వామి, కుమారుడు హెలిడోసా కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ ప్రమాదంలో విచారాన్ని వ్యక్తం చేసిన విమానయాన సంస్థ.. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించింది..
Also Read
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!