Nvidia: ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా చేశారు. వివాహేతర సంబంధాలు, ఆలిస్ హువాంగ్ అనే మహిళ చైనాకు గూఢచర్యం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై విమర్శలు వస్తున్న వేళ రాజీనామా చేశారు. ఎన్విడియా తాత్కాలిక సీఈఓగా కోలెట్ క్రేస్ నియమితులయ్యారు.
Nvidia: ఎన్విడియా సీఈఓ జాన్సన్ హువాంగ్ రాజీనామా..

Nvidia Ceo Jensen Huang
