Israeli PM Benjamin: ట్రంప్‌తో డీల్ చేసుకోవడం ఒక ఆర్ట్.. భారత్‌పై నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు
- అమెరికా, భారత్ మధ్య టారీఫ్స్ విషయంలో ఘర్షణ..
- యూఎస్- భారత్ సుంకాలపై ఇజ్రాయెల్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు..
- ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలో మోడీకి సలహాలు ఇస్తా: నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israeli PM Benjamin: అగ్రరాజ్యం అమెరికా, భారత్ మధ్య టారీఫ్స్ విషయంలో ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కొన్ని సలహాలు ఇస్తానని పేర్కొన్నారు. మోడీ, ట్రంప్.. ఇద్దరూ నాకు మంచి స్నేహితులే.. ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలి అననే విషయంలో మోడీకి కొన్ని సలహాలను ఇస్తాన్నారు. అయితే, ఆ విషయాన్ని మోడీకి వ్యక్తిగతంగా మాత్రమే చెబుతాను అని బెంజమిన్ నెతన్యాహు తెలియజేశారు.
Read Also: Mahesh Babu : 50 ఏళ్ల రాజకుమారుడు
Also Read
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
అయితే, గురువారం నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత జర్నలిస్టులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా- భారత్ మధ్య సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. సుంకాల సమస్యను త్వరలోనే పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, మరోవైపు.. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 22 నెలలుగా ఈ యుద్ధం కొనసాగుతుండగా.. ఈ నిర్ణయం కీలక మలుపుగా అని చెప్పాలి. అయితే, టెల్‌అవీవ్ నిర్ణయంపై విదేశీ నేతలతో పాటు స్వదేశీయులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!