US: అమెరికాలో బస్సు హైజాక్.. కొనసాగుతున్న ఉత్కంఠ
- అగ్ర రాజ్యం అమెరికాలో బస్సు హైజాక్
- బస్సును చుట్టుముట్టిన పోలీసులు
- ఒకరిని కాల్చిన హైజాకర్.. ఆస్పత్రికి తరలింపు
- మరింత సమాచారం అందాల్సి ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో బస్సు హైజాక్ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఒక దుండగులు హైజాక్ చేసినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. బస్సును చుట్టుముట్టినట్లుగా సమాచారం. అయితే బస్సులో ప్రయాణికులు ఎంత మంది ఉన్నారు. అలాగే హైజాకర్స్ ఎంత మంది ఉన్నారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Vettaiyan-The Hunter: ‘వేట్టయన్’ రజినీకాంత్ దిగాడు.. అంచనాలు రేపుతున్న ప్రివ్యూ వీడియో
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
లాస్ ఏంజిల్స్‌లోని 6వ స్ట్రీట్, సౌత్ అలమెడా స్ట్రీట్ సమీపంలో బస్సును హైజాక్ చేసి.. ప్రయాణికుల్ని బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తు్నారు. ప్రస్తుతం బస్సులో డ్రైవర్, ప్రయాణికులు, హైజాకర్స్ ఉన్నట్లు మీడియా కథనాలు తెలుపుతున్నాయి. హైజాకర్స్.. 48 ఏళ్ల వ్యక్తిని కాల్చి వేసినట్లుగా తెలుస్తోంది. బస్సును తమ అధీనంలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Actor Arrested: రేప్ కేసులో మరో నటుడు అరెస్ట్
మరోవైపు హైజాకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గంటపాటు వెంబడించి పట్టుకున్నట్లు తెలుస్తోంది. గాయపడిన ప్రయాణికుడిని పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: 17 రోజులుగా.. “శాంసంగ్” ఉద్యోగుల సమ్మె.. ఎందుకో తెలుసా?
⚡️ Los Angeles Police engaged in a standoff with a hijacked bus, the driver and passengers are reportedly being held inside
Online images show that a SWAT team is at the scene
Follow us on Telegram https://t.co/8u9sqgdo0n pic.twitter.com/jQlQQbiDN6
— RT (@RT_com) September 25, 2024
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!