US-Israel: యుద్ధంపై ఇరాన్ తీపి కబురు.. తెరవెనక 2 దేశాల మధ్యవర్తిత్వం..
- యూఎస్-ఇరాన్ మధ్య సయోధ్యకు ప్రయత్నాలు..
- కీలకంగా వ్యవహరిస్తున్న టర్కీ, పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: మిడిల్ ఈస్ట్ సంక్షోభాల మధ్య కాస్త ఉపశమనం కలిగించే వార్త ఇరాన్ అధికారి నుంచి వచ్చింది. యుద్ధం నిలిచేందుకు తెర వెనక చర్చలు జరుగుతున్నట్లు సీనియర్ ఇరాన్ అధికారి తెలిపారు. ఈ సంఘర్షణను చల్లార్చడానికి టర్కీ, పాకిస్తాన్‌లు ఇప్పుడు మధ్యవర్తులుగా వ్యవహరించడం ప్రారంభించాయి. ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్, అమెరికాల మధ్య పరస్పరం అంగీకరించే ఒక మధ్యే మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాయి.
Read Also: Iran War: ఇరాన్‌ను లొంగదీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు.
Also Read
- Nirmal Purja: ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు దుర్మరణం.. పీవోకేలో నిర్మల్ పూర్జా మృతి
- Sergio Gor: బంగ్లాదేశ్ ప్రధానితో సెర్గియో గోర్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- US: తక్షణమే పశ్చిమాసియాను ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక
- Alibaba: ప్రముఖ ఈ-కామర్స్ అలీబాబా చైర్మన్ దంపతులు విడాకులు.. 30 ఏళ్ల బంధానికి గుడ్‌బై!
రాయిటర్స్ ప్రకారం.. అమెరికా తన మొండితనాన్ని వీడి, క్షేత్రస్థాయిలో వాస్తవాలు గుర్తిస్తే ముందుకు వెళ్లే మార్గం దొరకొచ్చని ఇరాన్ అధికారి తెలిపారు. అయితే, ముఖాముఖి చర్చల కోసం ఇంకా ఎలాంటి సన్నాహాలు జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజీ కుదిరేలా స్పష్టమైన ప్రణాళిక కనిపించలేకున్నా, తెరవెనక మాత్రం చర్చలు జరుగున్నట్లు ఇరాన్ అంగీకరించింది.
తాజావార్తలు
-
NEET-UG 2026: నీట్- యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు.. ఆగస్టు 4 నుంచే..
-
Nithiin : నాని ప్రొడక్షన్లో నితిన్ కొత్త సినిమా
-
Danger Warnings: గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలో కలకలం.. రంగంలోకి సహాయక బృందాలు..
-
Nirmal Purja: ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు దుర్మరణం.. పీవోకేలో నిర్మల్ పూర్జా మృతి
-
Sergio Gor: బంగ్లాదేశ్ ప్రధానితో సెర్గియో గోర్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!