Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- పాక్, టర్కీలతో ఒప్పందాలు మిమ్మల్ని రక్షించలేవు..
- సౌదీ అరేబియాకు ఇరాన్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: టర్కీ, పాకిస్తాన్లతో సౌదీ అరేబియా చేసుకున్న రక్షణ ఇప్పందంపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఒప్పందం సౌదీకి దీర్ఘకాలిక భద్రత కల్పించదని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు, జాతీయ భదత్ర-విదేశాంగ కమిటీ సభ్యుడు ఎబ్రహీం రెజాయి అన్నారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, ‘‘టర్కీ, పాకిస్తాన్లతో కుదుర్చుకున్న ఈ కాగితపు ఒప్పందం సౌదీకి భద్రత ఇవ్వదు. గతంలో అమెరికాపై ఏకపక్షంగా ఆధారపడినా సౌదీకి భద్రత లభించలేదు’’ అని అన్నారు.
టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య శుక్రవారం కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. ‘‘ఇస్లామిన్ నాటో’’గా అభివర్ణిస్తున్న సౌదీలోని పవిత్ర నగరం మక్కాలో జరిగింది. ‘‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’’పై ముగ్గురు దేశాధినేతలు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా, అది మిగిలిన రెండు దేశాలపై జరిగినట్లుగానే పరిగణిస్తారు. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాలు రక్షణ సహకారం, ఇంటెలిజెన్స్ షేరింగ్‌ను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాయి.
Also Read
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
- Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
తాజావార్తలు
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్‌లకు గుడ్‌న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!