Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
- మరోసారి విస్పోటనం చెందిన కిలావుయా అగ్నిపర్వతం..
- 2024 నుంచి 55వ సారి విస్పోటన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kilauea volcano: అమెరికాలోని హవాయి ద్వీపంలోని క్రియాశీల అగ్నిపర్వత్వం కిలావుయా మరోసారి విస్పోటనం చెందింది. అక్టోబర్ 17న జరిగిన విస్పోటనంలో లావా ఫౌంటెన్లు ఎగిసిపడ్డాయి. సుమారు 700 అడుగుల ఎత్తు వరకు లావా ఎగిసిపడింది. 2024 డిసెంబర్ నుంచి గత 22 నెలల వ్యవధిలో ఇది 55వ సారి విస్పోటనం చెందడం.
హవాయిలోని వోల్కనోస్ నేషనల్ పార్క్‌లో ఉన్న కిలావుయా అగ్నిపర్వతం ఉత్తర బిలం వద్ద స్థానిక కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 3.19 గంటలకు లావా బయటకు రావడం ప్రారంభమైంది. ఉదయం 5 గంటల సమయానికి బయటకు రావడం తీవ్రమైంది. ఈ ప్రక్రియ సుమారు 6 గంటల పాటు కొనసాగి ఉదయం 9 గంటలకు ముగిసింది. అగ్నిపర్వతం పేలుడు ధాటికి ఎగిసిపడిన బూడిద మేఘం సుమారు 25,000 అడుగుల ఎత్తుకు చేరింది.
Also Read
- Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
- Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
- World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
- JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
చివరిసారిగా దాదాపు 2 నెలల క్రితం మళ్లీ కిలావుయా విస్పోటనం చెందింది. చివరిసారిగా ఆగస్టు 25న ఇది జరిగింది. తాజా విస్పోటనం మొత్తం హలేమా ఉమాఉ అగ్ని పర్వత బిలానికి మాత్రమే పరిమితం కావడంతో చుట్టుపక్కట ప్రాంతాలకు పెద్దగా ప్రమాదం జరగలేదు. కిలావుయా ప్రపంచంలో క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాల్లోఒకటి.
🌋🇺🇸 Hawaii’s Kīlauea volcano put on an absolutely INSANE show.
Towering fountains of molten lava shot more than 700 FEET into the sky, creating what looks like a giant pair of FIERY WINGS rising from the crater.
The eruption lasted nearly six hours, with rivers of glowing red lava and massive clouds of smoke filling the scene!
Writer: Sol
https://t.co/JfE5srWDv1— Mario Nawfal (@MarioNawfal) October 18, 2026
తాజావార్తలు
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
-
Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
-
The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
-
Tesla Roadster: టెస్లా ఫ్లయింగ్ కార్.. భారత్‌లో బుకింగ్స్ ప్రారంభం.. రూ.2.50 కోట్ల వరకు రిజర్వేషన్ అమౌంట్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!