Hassan Nasrallah: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ కుమార్తె మృతి..
- హెజ్బొల్లానే లక్ష్యంగాకొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు..
- హసన్ నస్రల్లాకు ఎలాంటి హాని జరగలేదని ప్రకటించిన హెజ్బొల్లా..
- ఇజ్రాయెల్ దాడుల్లో నస్రల్లా కుమార్తె జైనబ్ మరణించినట్లు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hassan Nasrallah: హెజ్బొల్లానే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. లెబనాన్‌పై భీకర స్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ బీరుట్‌లోని హెచ్‌బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేయగా.. ఇందులో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ చనిపోయినట్లు సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా సంస్థల్లో కథనాలు ప్రసారం అవుతున్నాయి. అయితే, ఆమె మృతిని హెజ్బొల్లా గానీ, లెబనాన్ అధికారులు గానీ ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.
Read Also: PM Modi: నేడు హర్యానా, జమ్మూలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఈ దాడి తర్వాత హెజ్బొల్లా ఆఫీస్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, ఈ దాడి సమయంలో కేంద్ర కార్యాలయంలోనే ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా ఉన్నట్టు ఇజ్రాయెల్ గుర్తించి.. బాంబులతో మెరుపు దాడి చేసిందని సమాచారం. ఈ బాంబు దాడులు ఇంకా కొనసాగుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, నస్రల్లాకు ఎలాంటి హాని జరగలేదని హిజ్బుల్లా తాజాగా ప్రకటించింది. ఈ ఘర్షణలో సామాన్య పౌరులు, మహిళలు, పిల్లలు వందల మంది మృతి చెందుతున్నారు. ఇజ్రాయెల్ దాడులకు రాకెట్లతో హిజ్బుల్లా ప్రతిదాడులను కొనసాగిస్తుంది.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..