Earthquake: దక్షిణ అమెరికా దేశం అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. చిలీ, అర్జెంటీనా దక్షిన తీరాలను బలమైన భూకంపం శుక్రవారం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో భూకంపం నమోదైట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మరో రెండు భూ ప్రకంపనలు రికార్డ్ అయినట్లు తెలిపింది.
Earthquake: అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం..
- అర్జెంటీనాలో భారీ భూకంపం..
- 7.4 తీవ్రతతో అర్జెంటీనా-చిలీ దక్షిణ తీరంలో ప్రకంపనలు..

Earthquakebihar