Congo Video: కాంగోలో కూలిన మైనింగ్ గని వంతెన.. 32 మంది మృతి
- కాంగోలో కూలిన రాగి మైనింగ్ గని వంతెన
- 32 మంది మృతి.. పదుల కొద్దీ గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగ్నేయ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాగి మైనింగ్ గనిలో వంతెన కూలి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కూలిపోయింది. తప్పించుకునే ప్రయత్నం చేసినా వీలు లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: IND vs PAK: టోర్నీలో తొలి పరాజయం.. పాక్ చేతిలో టీమిండియా ఓటమి..!
Also Read
కాంగోలో ఎక్కువగా జీవనోపాధి మైనింగే. దీని మీదే ఆధారపడి జీవిస్తుంటారు. ఎక్కువగా మైనర్లు పని చేస్తుంటారు. అయితే ఈ మైనింగ్ పనుల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. భూగర్భంలో లోతుగా తవ్వడం వల్ల ప్రాణాంతక సంఘటనలు జరుగుతుంటాయి. శనివారం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక్కసారి మైనింగ్‌కు సంబంధించిన వంతెన కూలిపోయింది. దీంతో 32 మంది చనిపోగా.. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Ai Courses: ఉచిత AI కోర్సులను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. పూర్తి వివరాలు ఇవే
వంతెన కూలన ఘటనలో 32 మంది చనిపోయారని ప్రాంతీయ అంతర్గత మంత్రి రాయ్ కౌంబా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని.. అధికారులు మరణాల సంఖ్యను లెక్కిస్తున్నారని చెప్పారు. మైనర్లంతా ఒక్క దగ్గర గుమిగూడి ఉండడంతో మరణాలు ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మధ్య మైనర్లు-సైనికుల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయని నివేదికలు అందుతున్నాయి.
At least 32 people have died after a collapse at a cobalt mine in southeastern DR Congo, authorities say.
A bridge at the site gave way, killing dozens of informal miners in Lualaba province.#DRC #Congo #Mining pic.twitter.com/bdcNrBndpI
— Cyrus (@Cyrus_In_The_X) November 16, 2025
- Tags
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!