Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News 21 Year Old Punjabi Woman Shot Dead In Canada

NRI Killings: మరో ఎన్నారై టీనేజర్ దారుణ హత్య.. దగ్గర్నుంచి కాల్పులు జరిపి..

Published Date :December 6, 2022 , 10:56 pm
By NTV WebDesk
NRI Killings: మరో ఎన్నారై టీనేజర్ దారుణ హత్య.. దగ్గర్నుంచి కాల్పులు జరిపి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

21-year-old Punjabi woman shot dead in Canada: విదేశాల్లో మన భారతీయులపై, భారత సంతతికి చెందిన వారిపై జాత్యాహంకార దాడులు ఎప్పటినుంచో జరుగుతూనే ఉన్నాయి. తమ దేశానికి వచ్చి, విలాసవంతమైన జీవితాన్ని గడపడాన్ని చూసి ఓర్వలేక, కొందరు ఈ ఘాతుకాలకి పాల్పడుతున్నారు. నవంబర్‌ 22వ తేదీన బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లో మెహక్‌ప్రీత్‌ సేథి(18) అనే భారతీయ విద్యార్థిని కొందరు దుండగులు పొడిచి చంపేశారు. ఈ ఘటనకు ఆ టీనేజర్‌ కుటంబానికి సంఘీభావం తెలియజేస్తూ.. అక్కడి ఎన్నారైలు ర్యాలీలు నిర్వహించారు.

ఆ దాడి నుంచి కోలుకోవడానికి ముందే.. తాజాగా కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో ఓ సిక్కు యువతి(21) మృతి చెందింది. శనివారం రాత్రి గుర్తు తెలియని ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆమె మరణించింది. కెనడా పౌరురాలు అయిన పవన్‌ప్రీత్‌ కౌర్‌.. రాత్రి 10.40 గంటల సమయంలో మిస్సిసౌగా నగరంలోని బ్రంప్టన్‌లో గ్యాస్ స్టేషన్ సమీపంలో ఉండగా.. ఒక దుండగుడు సడెన్‌గా ఊడిపడ్డాడు. తనతోపాటు తెచ్చుకున్న గన్ బయటకు తీసి, చాలా దగ్గర నుంచి ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఈ ఘటనలో కౌర్ అక్కడికక్కడే చనిపోయింది.

ఈ దాడికి పాల్పడింది ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. కొందరేమో ఇది జాత్యాహంకార దాడి అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తుంటే, పోలీసులు మాత్రం ఎవరో కావాలని ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కచ్ఛితంగా ఈ దాడి వెనుక ఏదో కుట్ర దాగి ఉండొచ్చని పేర్కొంటున్నారు. కాగా.. కౌర్ మరణంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నకూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం చూసి.. కౌర్ తల్లి గుండె పగిగేలా రోధించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Canada Firings
  • Canadian-Sikh woman Shot Dead
  • Pawanpreet Kaur
  • Punjabi Woman Shot Dead

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions