Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..

Gold Price

Gold Price

Gold and Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త చెబుతూ.. వరుసగా రెండో రోజూ తగ్గాయి బంగారం ధరలు.. నిన్నటితో పోలీస్తే.. ఈ రోజు మరింత ఎక్కువగానే తగ్గాయి.. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్‌ విలువ, ముడిచమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై అంచనాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. తాజా ధరలు పశీలిస్తే హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.920లు తగ్గి రూ.1,53,170కి దిగి వచ్చింది.. ఇక, 22 క్యారెట్ల బంగారం ధర రూ.850 తగ్గి.. రూ.1,40,400కి పడిపోయింది.. ఇదే సమయంలో 18 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేట్‌ రూ.690 తగ్గి.. 1,14,880కి పడిపోయింది.. ఇక, వెండి ధరలు కూడా దాదాపు స్థిరంగా ఉన్నాయి. రిటైల్ మార్కెట్లో వెండి కిలోకు సుమారు రూ.2,50,000గా ఉంది. గ్రాము వెండి ధర రూ.250గా నమోదైంది.

MCXలో బంగారం, వెండి ధరలు
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (MCX)లో బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.1,51,304 వద్ద ట్రేడవుతూ 0.05 శాతం లాభపడింది. వెండి ఫ్యూచర్స్ కిలోకు రూ.2,32,750 వద్ద ఉండగా 0.03 శాతం పెరిగింది.

నగరాల వారీగా బంగారం ధరలు..
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,080గా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,390గా ఉంది..
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,080గా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,240
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,080గా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,240
కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ర .1,54,080గా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,240గా ఉంది..
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర రూ.1,54,080గా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,240గా ఉంది.

నగరాల వారీగా వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి రూ.2,44,900
ముంబైలో రూ.2,44,900
బెంగళూరులో రూ.2,44,900
కోల్‌కతాలో రూ. 2,49,900
హైదరాబాద్‌లో రూ.2,49,900
చెన్నైలో రూ.2,49,900