Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. రెండో రోజు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మగువలకు బ్యాడ్ న్యూస్.. నేడు మార్కెట్ లో బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా తగ్గిన ధరలు ప్రస్తుత మార్కెట్ లో పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం దిగొచ్చాయని తెలుస్తుంది..వారం రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. బంగారంపై సుమారు రూ. 300 పెరిగింది.. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం…
• ఢిల్లీలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,310 గా ఉంది.
Also Read
- Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా పతనమైన వెండి రేట్
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
• ఇక ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,150 , 24 క్యారెట్స్ ధర రూ. 60,1603 వద్ద కొనసాగుతోంది.
• కోల్‌కతాలో 22 క్యారెట్స్ రూ. 55,150 , 24 క్యారెట్ల ధర రూ. 60,160 గా ఉందని చెబుతున్నారు..
• అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్స్ ధర రూ. 55,450 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,490 వద్ద కొనసాగుతోంది.
• బెంగళూరులో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,150 గా ఉండగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,160 గా ఉంది..
• హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,150 , 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,160 గా నమోదు అయ్యింది..
వెండి ధరలను ఒకసారి చూస్తే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,600 , చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,700 , బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500 గా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా రూ.80,700 గా ఉందని నిపుణులు తెలిపారు.. ఈరోజు మార్కెట్ లో ధరలు కొంతమేర బాగున్నా కూడా రేపటి మార్కెట్ లో ధరలు పెరగవచ్చునని నిపుణులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!