Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
- మే 17న రేవతి నక్షత్రంలోకి శని..
- 4 రాశుల వారికి దీపావళి వరకు అదృష్ట కాలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shani Parivartan 2026: మే 17వ తేదీ నుంచి శని గ్రహం నక్షత్ర మార్పు జరుగుతోంది. శని దేవుడు బుధ నక్షత్రమైన రేవతిలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబర్ 09 వరకు ఈ నక్షత్రంలోనే ఉంటారు. రేవతిలోకి శని ప్రవేశం తర్వాత ముఖ్యంగా 4 రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వృషభ, తుల, మకర, కుంభ రాశుల వారికి జీవితంలో మంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి.
వృషభ రాశి:
Also Read
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
వృషభ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో ఉపశమనం లభిస్తుంది. మీరు పడ్డ కష్టానికి ఫలితం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగవుతుంది.
తులా రాశి:
తులా రాశి వారికి శని యోగకారకుడు. ఈ రాశి వారికి శని నక్షత్ర పరివర్తన ప్రయోజకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు జీతం పెరగడం లేదా కొత్త అవకాశాలు రావడం వంటివి జరుగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఆఫీసుల్లో మీ పనికి గుర్తింపు, మీ ప్రతిష్ట పెరుగుతుంది. పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది.
మకర రాశి:
మకర రాశి వారిపై ఒత్తిడి తగ్గుతుంది. సమస్యలు తగ్గుముఖం పడుతాయి. మీ కష్టానికి మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్ చేసుకోవడంలో విజయం సాధించవచ్చు.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి కూడా ఈ నక్షత్ర పరివర్తన పాజిటివ్‌గా ఉంటుంది. సంబంధాలు మెరుగవుతాయి. కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా మెరుగుదల సంకేతాలు ఉన్నాయి. అయితే, మాట్లాడే సమయంలో సహనం చాలా అవసరం. ఆలోచనాత్మకంగా మాట్లాడటం ప్రయోజనకరంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!