Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Telangana Budget 2023
  • Union Budget 2023
  • IT Layoffs
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Story Ntv Daily Horoscope As On May 23rd

మే 23, ఆదివారం దినఫలాలు…

Published Date :May 23, 2021 , 6:54 am
By Manohar
మే 23, ఆదివారం దినఫలాలు…

మేషం : మీ రాశి స్వామి అంగారకుడు పాపగ్రహాల సాంగత్యంతో ఉండటం వల్ల మీకు ఈ రోజు ప్రతికూలంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. సంతానం వైపు నుంచి నిరాశ పరిచే వార్తలను వింటారు. సాయంత్రం ఆగిపోయిన పనులు, వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. రాత్రి సమయంలో మీకిష్టమైన వారిని కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఫలితంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

వృషభం : ఈ రోజు వృషభ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత పొందుతారు. రాజకీయ రంగంలో చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పాలన, అధికారం ద్వారా ప్రయోజనాలు అందుకుంటారు. ఒప్పందాల ద్వారా మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. రాత్రి సమయంలో ఇష్టం లేని వ్యక్తులను కలుస్తారు. ఫలితంగా వారితో వాదనలు ఉండవచ్చు. పిల్లల వైపు నుంచి శుభకరమైన వార్తలు వింటారు.

మిథునం : మిథున రాశి వారు ఈ రోజు విలువైనదాన్ని కోల్పోయే ప్రమాదముంది. పిల్లలు చదువుపై దృష్టి పెట్టి, పోటీ పరీక్షల్లో విజయం సాధించడం మీ మనస్సుకు ఆనందంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. రాత్రి సమయంలో మీకిష్టమైనవారిని కలుసుకుంటారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

కర్కాటకం : చంద్రుడు మీ రాశిలో మూడో పాదంలో ఉండటం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రతిష్ఠ పెరుగుతుంది పిల్లల బాధ్యత నెరవేర్చవచ్చు. ప్రయాణంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు మీకిష్టమైన వ్యక్తులను కలిసే అవకాశముంది. ఈ రోజు మీరు ఏదైనా శుభవార్తలు వినే అవకాశముంది.

సింహం : సూర్యుడు అధిపతి అయిన సింహ రాశి వారు ఈ రోజు నూతన ఆదాయ వనరులు అందుకుంటారు. అంతేకాకుండా మీ మాటల మాదుర్యంతో గౌరవం అందుకుంటారు. పోటీ పరీక్షల్లో ప్రత్యేక విజయాలు అందుకుంటారు. కొంతమందికి ఇది అసౌకర్యగా అనిపించవచ్చు. నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో శత్రువులు నాశనం అవుతారు.

కన్య : కన్యా రాశి వారికి ఈ రోజు బుధుడు ఆనందాన్ని పెంచుతాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొనసాగుతున్న ప్రయత్నాల్లో అనూహ్య విజయాన్ని అందుకుంటారు. పిల్లల వైపు నుంచి సంతృప్తికరమైన వార్తలు పొందుతారుు. మధ్యాహ్నం చట్టపరమైన వివాదాల్లో లేదా దావాల్లో విజయం సాధిస్తారు. ఇది మీ ఆనందానికి కారణం అవుతుంది. శుభకరమైన ఖర్చులు ఉండవచ్చు. ఇది మీ కీర్తిని పెంచుతుంది.

​తుల : ఈ రోజు తులా రాశి వారికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. చాలా రోజులుగా కొనసాగుతున్న లావాదేవీలు ఈ రోజు పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. ప్రయాణాలను కొన్ని కారణాల వల్ల వాయిదాలు వేసుకుంటారు. ప్రేమ సంబంధం బలంగా ఉంటుంది. అంతేకాకుండా అదృష్టం మీకు కలిసి వస్తుంది.

​వృశ్చికం : ఈ రోజు మీ రాశిలోని సప్తమి, అష్టమి పాదాల్లో త్రిగ్రహయోగం సంభవించనుంది. కొన్ని రోజుల పాటు ఈ యోగం కొనసాగనుంది. కొన్ని అంతర్గత రుగ్మతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. శరీరానికి కొంత విశ్రాంతి అవసరం. పనిలో అంతగా ఆసక్తి చూపించరు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

​ధనస్సు : ఈ రోజు శత్రువులు మీ చేతుల్లో ఓడిపోతారు. అధికార పక్షంతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అత్తగారి వైపు నుంచి ప్రయోజనం అందుతుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

​మకరం : ఈ రోజు కుటుంబ, ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. సహోద్యోగుల నుంచి గౌరవ, మర్యాదలు అందుకుంటారు. సాయంత్రం సమయంలో ఏదైనా గొడవల్లో చిక్కుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండండి.

కుంభం : ఈ రోజు మీ ఆరోగ్యం క్షీణించే అవకాశముంది. వాదనలు, వివాదాల్లో చిక్కుకోపోతే మంచిది. ప్రత్యర్థులు ఇబ్బంది కలిగించవచ్చు. కొన్ని ప్రతికూల వార్తలు కారణంగా మీరు అకస్మాత్తుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఆగిపోయిన పనులు, అసంపూర్తిగా ఉన్న వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. ప్రేమ జీవితంలో సామరస్యం ఉంటుంది. అనవసర విషయాల్లో తలదూర్చకపోతే మంచిది.

​మీనం : ఈ రోజు మీరు కుమారుడు లేదా కుమార్తే విషయంలో ఆందోళన చెందుతారు. దాంపత్య జీవితంలో చాలా రోజుల ప్రతిష్ఠంభన ముగుస్తుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకోసం ఖర్చు చేస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బృహస్పతి త్రికోణ యోగం కారణంగా విలువైన వస్తువును కోల్పోయే అవకాశముంది. కాబట్టి వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండండి.

ntv google news
  • Tags

WEB STORIES

Doomscrolling: ఈ వ్యసనం మీకుందా?.. ఈ చిట్కాలు పాటించండి

"Doomscrolling: ఈ వ్యసనం మీకుందా?.. ఈ చిట్కాలు పాటించండి"

స్టార్ డమ్ ఉన్నా వారసులను హీరోలుగా నిలబెట్టలేకపోయిన స్టార్లు వీరే..

"స్టార్ డమ్ ఉన్నా వారసులను హీరోలుగా నిలబెట్టలేకపోయిన స్టార్లు వీరే.."

Urad Dal: మినప్పప్పు తింటే పురుషుల్లో లైంగిక సమస్యలను..

"Urad Dal: మినప్పప్పు తింటే పురుషుల్లో లైంగిక సమస్యలను.."

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే.."

Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు

"Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు"

India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు

"India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు"

Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే

"Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే"

కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!

"కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!"

Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?

"Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?"

ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!

"ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!"

RELATED ARTICLES

తాజావార్తలు

  • Home Loan: హోమ్‌లోన్ కోసం చూస్తున్నారా.. వాట్సాప్ ద్వారా సులువుగా ఇలా!

  • Girl On Marriage: అతడ్ని పెళ్లి చేసుకోవచ్చా.. యువతి ప్రశ్న, నెట్టింట దుమారం

  • Fitness Tips: జిమ్ లో ఎంతసేపు వ్యాయామం చేయాలి? ఏం తినాలి?

  • Ravi Ashwin: బాయ్స్‌కు ‘B’తో స్టార్ట్ అయ్యేదే కావాలన్న అమ్మాయి..అశ్విన్ దిమ్మతిరిగే ఆన్సర్

  • Shakuntalam: వెనక్కి వెళ్లిన శాకుంతలం… సమంతా ఫాన్స్ కి వెయిటింగ్ తప్పదు

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions