Gajkesari Yog 2026: గజకేసరి యోగం.. ఫిబ్రవరి 26 తర్వాత ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్లే..
- ఫిబ్రవరి 26న చంద్రుడి రాశి మార్పు..
- మిథునంలో చంద్రుడు, గురుడి సంయోగం..
- నాలుగు రాశుల వారికి ‘‘గజకేసరి యోగం’’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gajkesari Yog 2026: ఫిబ్రవరి 26న చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ రాశిలోనే ఉన్న గురు గ్రహంతో సంయోగం చెందబోతున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిన కొన్ని రాశులకు మంచి యోగాన్ని ఇవ్వబోతోంది. రాజయోగాల్లో అత్యంత ముఖ్యమైన ‘‘గజకేసరి యోగం’’ కొన్ని రాశుల వారికి పట్టబోతోంది.
గజకేసరి యోగం ద్వారా ధనం, కెరీర్, గౌరవం, శుభకార్యాలు వంటి కార్యక్రమాలు సిద్ధిస్తాయి. జ్యోతిష్యం ప్రకారం, చంద్రుడు, దేవ గురువు బృహస్పతి ఒకే రాశిలో లేదా ఒకరికొకరు కేంద్ర స్థానాలు (1, 4, 7, 10వ స్థానాల్లో) ఉన్నప్పుడు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. వారి జాతకంతో ఈ యోగం ఉన్నవారు సమాజంలో గౌరవం, మంచి అవకాశాలను పొందే ఛాన్స్ ఉంది.
Also Read
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
- Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
మిథున రాశి:
ఈ యోగం మిథునరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారు ప్రయోజనం పొందవచ్చు. పనిలో మీ ఇమేజ్ బలపడుతుంది. ఆఫీస్/బిజినెస్ లలో మీ గౌరవం పెరుగుతుంది. అవివాహితులకు వివాహం జరుగవచ్చు.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి రెండో ఇంటిలోనే ఈ యోగం ఏర్పడుతుంది. వీరికి కెరీర్‌లో వృద్ధి, ఉద్యోగంలో పదోన్నతి, ఆదాయం పెరుగుదల సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సానుకూల మార్పులు ఉండొచ్చు.
కన్యా రాశి:
కన్యా రాశి వారి పురోగతికి కొత్త మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త వినివచ్చు. వ్యాపారవేత్తలు ఒక పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేసుకోవచ్చు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
తులా రాశి:
తులారాశి వారికి ఈ సంయోగం అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రతీ రంగంలో విజయం సూచించబడుతోంది. ప్రయణా అవకాశాలు, విదేశీ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!