Site icon NTV Telugu

Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త!

Astrology

Astrology

Astrology: మకర రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఓ స్పష్టతతో వ్యవహరించాలి.. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు, వినోదాలు, ఆర్థికపరమైన ఖర్చులు కొంత సంతోషాన్ని కలిగిస్తాయి. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు మకరం రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళిః పారాయణం చేయడం మంచిది..

Exit mobile version