Holi 2025: హోలీకి , రాధాకృష్ణులకు సంబంధం ఏంటి?
- రేపే హోలీ పండుగ
- దేశ వ్యాప్తంగా ఘనంగా సంబరాలు
- హోలీకి, రాధాకృష్ణులకు సంబంధం ఏంటి?
- పురాణాలు ఏం చెబుతున్నాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంతోషాల కేళి.. సంబరాల హోలీ.. ఏటా దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటాము. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా పిలుస్తారు. పల్లెల నుంచి పట్టణాలదాకా ఎక్కడ చూసినా రంగులే కనిపిస్తున్నాయి. చిన్న నుంచి పెద్దల దాకా అందరూ రంగులు పూసుకుంటూ.. చిందులేస్తుంటారు. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం జీవితాల్లో సంతోషాన్ని నింపడం. కేవలం రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డాన్స్ లతో ఎంజాయ్ చేస్తారు. కాగా.. రేపే(శుక్రవారం) దేశ వ్యాప్తంగా ఈ సంబరాన్ని జరుపుకుంటారు. అయితే.. హోలీ పండుగకు, రాధాకృష్ణులకు సంబంధం ఉంది. పురాణాల ప్రకారం.. బృందావనంలో హోలీ మొదలైంది. అసలు కథేంటో పూర్తిగా తెలుసుకుందాం..
READ MORE: World Kidney Day 2025: అపోలో డయాలసిస్ క్లినిక్స్ అవగాహన కార్యక్రమాలతో ముందంజ..
Also Read
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- India 1947 to 2026: 79 ఏళ్ల స్వతంత్ర భారతం.. 1947 నుంచి 2026 వరకు దేశాన్ని మార్చిన 80 కీలక ఘట్టాలు ఇవే
- India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
పురాణాల ప్రకారం.. హోలీ అనేది కృష్ణుడు, రాధల మధ్య దైవిక ప్రేమకు గుర్తుగా చేసుకుంటారు. కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు. రాధ చాలా అందంగా ఉండేది. ఓ రోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి.. అమ్మ రాధ శరీరం రంగు, నా శరీర రంగు పూర్తి విరుద్ధం కదా.. ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా? అని ఆతృతగా అడిగాడు. యశోద వారి శరీర రంగులో తేడాను తొలగించేందుకు.. రాధ ముఖానికి రంగులు వేయమని శ్రీకృష్ణుడుని యశోద సరదాగా సూచించింది. కృష్ణుడు తన తల్లి సలహా మేరకు.. రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అది కాస్త బృందావనం మొత్తం పాకిపోయింది. అలా మొదట బృందావనంలో హోలీ సంబరాలు మొదలయ్యాయి. అందుకే ఇప్పటికీ మధుర, బృందావన్‌లలో హోలీ పండుగను చాలా వైభవంగా ఆడతారు. ఇది పురాణాల్లో ఉన్న ఒక కథ మాత్రమే. హోలీతో ముడిపడి మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి.
READ MORE: Andhra Pradesh: ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం..!
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!