Mouni Roy Photos: ఉల్లిపొర లాంటి గ్రీన్ శారీలో జిగేల్మనిపిస్తున్న మౌని రాయ్
NTV WebDesk
Mouni Roy Thumb
ఆమె ఎన్నో సీరియల్స్ చేసింది కానీ తెలుగు వారికి మాత్రం నాగిని సీరియల్ ద్వారా పరిచయం అయింది.
ఆ నాగిని సీరియల్ తో ఫేమ్ వచ్చాక ఆమె కొన్ని సినిమాల్లో కూడా భాగమైంది.
ఇక అలా మౌని రాయ్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో కూడా మెరుస్తోంది.
ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న ఆమె కొత్త వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తోంది.
భర్త సూరజ్ నంబియార్ తో కలిసి ఆమె సండే రొటీన్ ఈమధ్యనే షేర్ చేసింది.
ఇంట్లో ఎలా ఉంటానో చుడండి అంటూ ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఇక మౌని రాయ్ బికినీలు, మొనోకినీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.
మౌని రాయ్ ఫొటోలు మీరు కూడా చూసేయండి మరి.
మౌని రాయ్ తెలుగు అమ్మాయి కాపోయినా తెలుగు వారందరికీ పరిచయమే.