ఫ్లాలెస్ అండ్ బ్యూటీఫుల్ అవంతిక మిశ్రా సౌత్ లో వరుస ఆఫర్లు పట్టేస్తూ దూసుకెళ్తోంది. ఈ యంగ్ బ్యూటీ ఇప్పటికే రెండు తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమాకు సైన్ చేసింది. ఆ సినిమాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్న ఈ బ్యూటీ ప్రస్తుతానికి యూత్ ను తన వైపుకు తిప్పుకునే పనిలో పడింది. సోషల్ మీడియాలో వరుసగా అందమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. అవంతిక తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫ్లాలెస్ అండ్ బ్యూటీఫుల్ అవంతిక మిశ్రా

Avanthika-MIshra