World’s Top 5 Pharma Companies: మన దేశానికి ఫార్మా రాజధాని హైదరాబాద్ అని చెబుతుంటారు. అందువల్ల తెలుగు ప్రజలకు ఈ ఇండస్ట్రీ మీద కొంచెం ఎక్కువే అవగాహన ఉంటుంది. ఇండియాలోని టాప్ 5 ఫార్మా కంపెనీల పేర్లు ఈజీగానే చెప్పగలుగుతారు. అయితే ప్రపంచంలోని టాప్ 5 ఫార్మా కంపెనీలు ఏవి అని అడిగితే మాత్రం అందరూ సమాధానం చెప్పలేకపోవచ్చు. ఈ ఫీల్డ్‌లో పనిచేసేవాళ్లతోపాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఈ సమాచారం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఈ విలువైన సమాచారంపై ఓసారి లుక్కేద్దాం.
World’s Top 5 Pharma Companies: ప్రపంచంలోని టాప్ 5 ఫార్మా కంపెనీలు
Show comments