SBI Jobs : ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.45 వేల జీతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బీఐలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. బ్యాంకులో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 94 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..
ఈ ఉద్యోగాల పై ఆసక్తి అర్హత అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.. నిన్నటి నుంచే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు..దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నవంబర్ 21, 2023లోపు లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం రిటైర్డ్ బ్యాంకు అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్ట్‌లలో ఉద్యోగం పొందడానికి ఆసక్తి ఉన్న వారు ముందుగా ఈ ఇచ్చిన పాయింట్లను చదివి అప్లై చేసుకోవాలి..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
అర్హతల విషయానికొస్తే.. మాజీ ఉద్యోగులను తీసుకోవడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ ఉద్యోగాల అనుభవం, సిస్టమ్‌లు మరియు ప్రక్రియలపై లోతైన పరిజ్ఞానం మరియు సంబంధిత రంగంలో మొత్తం వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అర్హులు..
ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ప్రక్రియలో ఇంటర్వ్యూ రౌండ్ కూడా ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి, లేకుంటే వారి దరఖాస్తు/అభ్యర్థిత్వం షార్ట్‌లిస్టింగ్/ఇంటర్వ్యూ కోసం పరిగణలోకి తీసుకోబడదు.. ఇది గుర్తుంచుకోండి..
ఇక ఎలా సెలెక్ట్ చేస్తారంటే.. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది.. అభ్యర్థులు కనీస అర్హత మార్కులను పొందినట్లయితే, ఇంటర్వ్యూలో పొందిన మార్కుల అవరోహణ క్రమంలో తుది ఎంపిక కోసం మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది.. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా, దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించగలరు.. నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!