NTPC Recruitment 2023: ఎన్టీపీసీలో ఇంజనీర్ 100 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఎప్పటికప్పుడు పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 3 లోపు అధికార వెబ్ సైట్ లోని వివరాల ప్రకారం అప్లై చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 100 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు -100
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ విభాగాలకు చెందిన మొత్తం 100 ఇంజనీర్ పోస్ట్ లను ఎన్టీపీసీ భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 3, 2024.. ntpc.co.in ద్వారా అప్లై చేసుకోవాలి..
అర్హతలు..
సివిల్ కన్స్ట్రక్షన్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో సివిల్/ కన్స్ట్రక్షన్లో బీఈ/ B.Tech డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
మెకానికల్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో మెకానికల్/ ప్రొడక్షన్లో బీఈ/ B.Tech డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎలక్ట్రికల్: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో కనీసం 50 శాతం మార్కులతో బీఈ/ B.Tech డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
అప్లికేషన్ ఫీజు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేవారు జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.300 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే.. అధికారిక వెబ్ సైట్ ntpc.co.in ద్వారా తెలుసుకోవచ్చు..
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!