IPO: ఐపీఓకి ఎలా అప్లై చేయాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPO: స్టాక్ మార్కెట్ బిజినెస్ అంటే ప్రపంచ స్థాయి కంపెనీలతో పార్ట్నర్‌షిప్ ఏర్పాటుచేసుకోవటం. షేర్ హోల్డర్‌గా మారటం ద్వారా ఆయా కంపెనీలతో కలిసి ప్రయోజనాలను పొందటం. షేర్ హోల్డర్‌గా మారటానికి రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ఐపీఓ. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. అంటే కంపెనీలు డైరెక్ట్‌గా వాళ్లదాంట్లో వాటాను ఆఫర్ చేయటం. చాలా మంది ఏమీ తెలియకుండా ఐపీఓకి అప్లై చేస్తుంటారు. అందువల్ల అసలు ఐపీఓ గురించి తెలుసుకోవటానికి ముందుగా ఏం స్టడీ చేయాలో ఐడియా ఉండాలి.
ఐపీఓకి వచ్చే కంపెనీలు ఏ ఉద్దేశంతో వస్తాయో అర్థంచేసుకోవాలి. ఇందులో భాగంగా రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్‌హెచ్‌పీ) గురించి అవగాహన పెంచుకోవాలి. ఆర్‌హెచ్‌పీని సెబీకి ఫైల్ చేశాకే ఐపీఓకి రావటానికి కుదురుతుంది. ఆర్‌హెచ్‌పీలో ఏమేమి ఉంటాయో చదువుకోవాలి. ఇది చాలా పెద్ద రిపోర్టు. కాబట్టి ఇందులోని హైలైట్స్‌ను పరిశీలించి ఈ కంపెనీ ఓకేనా కాదా అనేది చూడాలి. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవటానికి హెల్త్ ట్రీ గ్రూప్ ఫౌండర్ సీఈఓ ప్రసాద్ దాసరి గారు ‘ఎన్-బిజినెస్’ ఫిన్-టాక్‌కి ఇచ్చిన అనాలసిస్‌ని వింటే సరిపోతుంది.
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!