Indian Navy Jobs : ఇండియన్ నేవి లో జాబ్స్..పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ ను చెబుతుంది.. తాజాగా ఇండియన్ నేవిలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 224 ఖాళీలను భర్తీ చేయనున్నారు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. ఖాళీల సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు..224
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
జనరల్ సర్వీస్ హైడ్రో క్యాడర్: 40 పోస్ట్‌లు,
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC): 8 పోస్టులు,
నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ (పూర్వ పరిశీలకుడు): 18 పోస్టులు,
పైలట్: 20 పోస్టులు,
లాజిస్టిక్స్: 20 పోస్టులు,
విద్యార్హత: 18 పోస్టులు,
ఇంజనీరింగ్ బ్రాంచ్ {జనరల్ సర్వీస్ (GS)30 పోస్ట్‌లు, ఎలక్ట్రికల్ బ్రాంచ్ {జనరల్ సర్వీస్ (GS)50 పోస్ట్‌లు, నేవల్ కన్‌స్ట్రక్టర్: 20
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల అర్హతలకు సంబంధించి BE/B.Tech, MBA, M.Tech, B.Sc, B.Com, M.Scతోపాటు పోస్టుల వారీగా అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు వారి అర్హత డిగ్రీలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.. వారిని ఫైనల్ చేస్తారు..
ఈ ఉద్యోగాలకు ఎంపికైనా వారు సబ్ లెఫ్టినెంట్ హోదాలో నియమితులవుతారు. వారికి నెలకు రూ.56,100 బేసిక్ వేతనంతోపాటుగా పలు రకాల అలవెన్సులు అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 29 గా నిర్ణయించారు.. ఆ తర్వాత అప్లై చెయ్యడానికి ఉండదు.. ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే నేవి అధికార వెబ్ సైట్ joinindianavy.gov.in పరిశీలించగలరు.. నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు.. గతంలో కన్నా ఈసారి ఎక్కువ పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు తెలుస్తుంది..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!