IDBI recruitment: ఐడీబీఐ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు..ఎవరు అప్లై చేసుకోవాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకులో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంకులో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈమేరకు ఐడీబీఐ బ్యాంకులోస్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు..86
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) (గ్రేడ్ D) – 1, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) – (గ్రేడ్ C) – 39, మేనేజర్ -(గ్రేడ్ B) – 46 (గ్రేడ్ D), 39 ఖాళీలు అసిస్టెంట్ పోస్టుల ఉన్నాయి. అలాగే.. జనరల్ మేనేజర్ (AGM) – (గ్రేడ్ C), మేనేజర్ -(గ్రేడ్ B) 46 ఉన్నాయి..
దరఖాస్తు చేసుకునే జరల్ అభ్యర్థులు రూ. 1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ క్యాటగీరికి చెందిన వారు దరఖాస్తు చేసుకుంటే రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) పోస్టులకు దరఖాస్తు చేసకునే వారు బీటెక్‌లో సంబంధిత స్ట్రీమింగ్‌లో డిగ్రీని పూర్తి చేయాలి.. అలాగే ఏడేళ్ల అనుభవం కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..
అర్హతలు..
ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ (అసిస్టెంట్ జనరల్ మేనేజర్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో 7 ఏళ్ల అనుభవం ఉండాలి..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
అనంతరం హోమ్ పేజీలో ఉండే కెరీర్ ట్యాప్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత SO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ క్రింద ఉన్న అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
ఇక అనంతరం రిజిస్టర్ చేసుకుని, అప్లికేషన్ ఫామ్‌ను నింపాలి.
ఆ అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవాళ్లు వెబ్ సైట్ లో ఫుల్ డిటైల్స్ చూసుకొని అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?