NTV Telugu Site icon

DRDO Recruitment 2023: డీఆర్‌డీవో హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?

Drdojobs

Drdojobs

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రభుత్వ సంస్థ అయిన డీఆర్‌డీఓలో 11 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.. ఈ మేరకు 11 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీలు..11

ప్రాజెక్ట్‌ స్టోర్‌ ఆఫీసర్‌-01, ప్రాజెక్ట్‌ సీనియర్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌-05, ప్రాజెక్ట్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌-05.

అర్హతలు..

డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ/బీసీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.అర్హత,ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి..

వయస్సు..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవారికి 56 ఏళ్ల లోపు ఉండాలి..

ఎంపిక విధానం..

విద్యార్హత, పని అనుభవం, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు..

జీతం..

జీతం ఒక్కో పోస్టులకు ఒక్కోలా ఉంటుంది.. మంచి పెర్ఫార్మన్స్ ను బట్టి జీతం ఏడాదికి పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు..

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2023
వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/ ఈ ఉద్యోగాల గురించి ఇంకేదైనా సందేహాలు ఉంటే ఇక్కడ తెలుసుకోవచ్చు… ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు.. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈ సంస్థ పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. వీటికి సంబందించిన పరీక్షలు కూడా త్వరలోనే నిర్వహించనున్నారు..