CUET UG 2025: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) 2025 ఫలితాలను ప్రకటించింది. ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.inలో విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంట్రీ చేసి స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాల యూజీ కోర్సులలో ప్రవేశం పొందుతారు.
READ MORE: MLA Payal Shankar: ప్రజలను కాంగ్రెస్ చేసినంత మోసం ఏ పార్టీ మోసం చేయలేదు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
స్కోర్‌కార్డ్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
- cuet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- హోమ్ పేజీలో CUET UG 2025 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంట్రీ చేయండి.
- స్కోర్‌కార్డ్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోండి.
కాగా.. ఈ పరీక్షను మే 13 నుంచి జూన్ 4 వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి13,54,699 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. నేషనల్ ఎగ్జామినేషన్ ఏజెన్సీ తాత్కాలిక కీని జూన్ 17న విడుదల చేసింది. కీపై అభ్యంతరాలను తెలియజేయడానికి జూన్ 20 వరకు సమయం ఇచ్చింది. దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి.. జూలై 1న తుది కీని విడుదల చేసింది. తాజాగా పూర్తి ఫలితాలను విడుదల చేసింది.
READ MORE: Pawan Kalyan: నాకు ఇంటర్ సీట్ ఆయనే ఇప్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన పవన్!
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!