BEL Recruitment 2024: భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులు..ఇలా అప్లై చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. గతంలో కంటే ఈ ఏడాది ఉద్యోగాలను పెంచింది.. ప్రభుత్వ కార్యాలయాల్లో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది.. ఇప్పుడు మరో సంస్థ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ (బెల్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ద్వారా 115 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 15, 2024. ఆ లోపు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ bel-india.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్ ల భర్తీకి సంబంధించిన పరీక్ష ఫిబ్రవరి నెల మొదటి వారంలో జరగనుంది.
Also Read
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
- South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
పోస్టుల వివరాలు..
మెకానికల్ ఇంజనీరింగ్: 30 పోస్టులు
కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్: 15 పోస్టులు
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 30 పోస్టులు
సివిల్ ఇంజనీరింగ్: 20 పోస్టులు
మోడ్రన్ ఆఫీస్ మేనేజ్ మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్: 20 పోస్టులు..
అర్హతలు..
జనరల్ కేటగిరీ, ఆర్థికంగా వెనుకబడిన కేటగిరీల వారికి ఈ జనవరి 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 23 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది..
ఇంటర్వ్యూ ప్రక్రియ..
బీఈఎల్ నిర్వహించే రాత పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కుల శాతం ఆధారంగా ఈ పోస్ట్ లకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షను 2024 ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించనున్నారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ ద్వారా రాతపరీక్షకు సమాచారం అందిస్తారు.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే నోటిఫికేషన్ ను చూసి అప్లై చేసుకోగలరు…
తాజావార్తలు
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్‌బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్‌టాప్.. Kirin XE90 ప్రాసెసర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!